New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

వన్ నైట్ స్టాండ్💘 – 5

వన్ నైట్ స్టాండ్ 💘5ఆగమనం.....W...O...W..,.. అని ఆమె గుండె ఆమెకు చెబుతుంది.గంట కొడుతున్న తన గుండె మీద చేయి పెట్టుకుని నీకు కావాలా..?? అని ప్రశ్నించుకొనితన ప్రశ్నతో మరింత వేగం పెరిగిన గుండె చప్పుడుకి.. ఎస్ యు ఆర్ రైట్ అని వాడే కావాలి అంటున్న గుండెని మెచ్చుకొని హి…

0
Read Episode →

వన్ నైట్ స్టాండ్💘 – 4

వన్ నైట్ స్టాండ్ 💘4ఆగమనం.....అద్భుతంగా అజంతా శిల్పాన్ని పోలిన అందంతో, ప్రపంచమంతా వెతికిన దొరకనంత సౌందర్య రాశి అని అయితే చెప్పలేము..బట్ మన పక్కింటి అమ్మాయి అనిపించేలా.. అబ్బాయిలు పడి పడి చూసేంత అందమైన ఆడపిల్ల అని మాత్రం చెప్పొచ్చు.తన సెలెక్ట్ చేసుకున్న లెహంగాను అద్దం ముందు నిలబడి తనకి…

0
Read Episode →

ఆ రాత్రి మొదలయింది…❤️‍🔥 – 4

ఆ రాత్రి మొదలయ్యింది❤️‍🔥5ఆ చూపులకు తట్టుకోలేక..దీని కళ్ళతో నన్ను చంపేస్తుంది.ఈ కళ్ళ పాప,ట్యూబ్ లైట్ బ్రెయిన్ అనుకుంటా.అని విసుగ్గా ఫీల్ అవుతూ..నిలువు గుడ్లేసుకుని అతన్ని టెంప్ట్ చేస్తున్న ఆమెచెంపల మీద చిన్నగా ఒక్కటి ఇస్తాడు.అతని చేతి దెబ్బకి తేరుకొని,టప టపా కళ్ళు ఆర్పుతూ,అయోమయంగా అతన్నే చూస్తుంది.అసలే బక్క పాపవి, పెద్ద…

0
Read Episode →

అవధులు లేని ప్రేమ – 14

పదనాల్గవ భాగంకళ నా వెనకనుంచి ఏంటే కొత్తకోడల్ని ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తున్నారు అంది మనకు ఆప్షన్స్ ఉండవే బాబు సైలెంట్ గా జరిగే చోటమే అన్నాను కళాతోనేను కుడికాలు ఇంట్లో పెట్టగానే ఇంట్లో ఉన్న అందర్నీ బయటికి పొమ్మన్నాడు కళనేమో కూర్చో ఛోటు ఫుడ్ తెస్తాడని చెప్పి నన్ను మెట్ల మీదగా…

0
Read Episode →

రొమాంటిక్ బీస్ట్ – 16

దేవుడా ఏదయితే జరగకూడదు అనుకున్నాను అదే జరిగిపోతుంది ఇక్కడ అనుకుంటూ భయపడుతూ అది కాదు రుద్ర గారు అత్తయ్య చెప్పినట్టు మనం నడుచుకోవడం మంచిది కదా మనం ఒక త్రీ డేస్ ఆగి పెళ్లి చేసుకుందాం అంటూ భయపడుతూ చెప్పింది అబ్బా ఇప్పుడు చేసుకున్నా త్రీ డేస్ తర్వాత చేసుకున్న…

0
Read Episode →

రొమాంటిక్ బీస్ట్ – 15

అప్పటికే తన షెడ్యూల్ మొత్తం ప్రిపేర్ చేసేసి ఉంచడంతో ఇక మీటింగ్స్ అన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఆరోజు మొత్తం బిజీబిజీగా గడిపేసాడు రుద్ర ఇక ముందు రోజులా కాకుండా తలుపులు గట్టిగా లాక్ చేసి బయట నుంచి ఓపెన్ చేయడానికి స్కోప్ లేకుండా చేసి అప్పుడు హాయిగా మంచం మీద…

0
Read Episode →

ఆ రాత్రి మొదలయింది…❤️‍🔥 – 3

కలుసుకున్నం.....ఈ రాత్రి 'కాలం' వాళ్ళిద్దరినీఅక్కడ అలా ఎందుకు కలిపిందో కానీ..ఇద్దరూ కూడా ఈ రాత్రివారి జీవితాలను మలుపు తిప్పబోతుందని,ఏమాత్రం ఊహించి ఉండరు.కాలం చేతిలోని కనికట్టు,ఏ ఒక్కరి ఊహకి అందని,మంత్రజాలం.అదే జీవితం.ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాఆమెని అసహనంగా చూస్తూన్నాడు.అలా చూస్తున్న అతని చూపులుఆమెని స్కాన్ చేస్తున్నాయి.పైన ముఖం దగ్గర నుంచికింద వరకు పరీక్షగా…

0
Read Episode →

రొమాంటిక్ బీస్ట్ – 14

ఏమే నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ రుద్రనే కొడతావా ఈ రుద్ర తలుచుకుంటే ఏం చేయగలడో నువ్వు కనీసం ఆలోచించావా ఇప్పటికిప్పుడే నీ ఊపిరి ఆపేయగలను అది నా కెపాసిటీ సరే పెళ్లి అయ్యే వరకే కదా నువ్వు నాకు దూరంగా ఉండాలి అని చెప్పావు పెళ్లి మూడు…

0
Read Episode →

రొమాంటిక్ బీస్ట్ – 13

డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్లి చూసేసరికి అమూల్య బెడ్ మీద ఒక పక్కకి ముడుచుకొని పడుకోవడం చూసి ఇదేంటి నా రూంలో పడుకుంది కొంపతీసి మాకు పెళ్లి అయిపోయిందా అంటే ఇప్పుడు ఇది నా పెళ్ళామే నా పెళ్ళాన్ని నేను ఏమైనా చేసుకోవచ్చు అస్సలు తప్పులేదు అనుకుంటూ…

0
Read Episode →

రొమాంటిక్ బీస్ట్ – 12

వామ్మో ఎప్పుడు ఎలా మాట్లాడుతాడు వీడికి తెలియదు సైకో నా కొడుకు అనుకుంటూ తిన్నాను రుద్ర గారు మరి అమ్మ తిన్నదా అడిగాడు. రుద్ర అత్తయ్య తిన్నారు టాబ్లెట్స్ కూడా వేసుకున్నారు అంది అమూల్య ఓకే మరి నువ్వు నీ మొగుడిని అడగవా తిన్నావా లేదా అని అడిగాడు రుద్ర…

0
Read Episode →