అనుకోని అతిధి 👻❤️ – 4
దాన్ని చూసి షాక్ అవుతూనే ఎంట్రన్స్ వైపు అడుగులు వేసాడు ప్రేమ్....*******************వెళ్లి డోర్ తెరిచిన వెంటనే ప్రేమ్ ముందు ఆ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ ఒక అమ్మాయితో నిలబడి ఉన్నాడు…ఆ అమ్మాయి వర్షంలో పూర్తిగా తడిసి ముద్దయిపోయింది… తన ముఖాన్ని చున్నీతో బిగిగా కప్పుకుని ఉంది…చేతిలో మాత్రం ఒక లగేజ్ బ్యాగ్…
Log in to comment