రాక్షసప్రేమ-7 “ఏంటే నేను తగ్గి నీ దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాను అని చాలా ఎక్కువ చేస్తున్నావ్. నేను ఏదైనా ఒక్కసారి అడుగుతాను రెండోసారి అడగను” అని అతడు సీరియస్ గా చెప్పి బెడ్ దిగి ఆమె దగ్గరకు వస్తుంటే “వద్దు నువ్వు నా దగ్గరకు రావద్దు నా దగ్గరకు వచ్చి నన్ను టచ్ చేసావంటే నన్ను నేను ఏదైనా చేసుకోవడానికి వెనకాడను, నాకు ఎలాగూ ఈ జీవితం మీద ఆశ చచ్చిపోయింది విరక్తి కలిగింది అది కూడా నీ వల్లే.. ఇక…