రాక్షసప్రేమ-6 శౌర్య పేరులోనే ధైర్యం ఉంది ఆ ధైర్యం నిన్ను ఎంతవరకు తీసుకొని వెళ్తుందో నేను చూస్తాను.. కానీ రౌద్ర నాలో ఉన్న రాక్షసుడిని నేను బయటకు తీస్తే నువ్వు తట్టుకోలేవు ఎందుకే నీకు ఈ కష్టాలు హ్యాపీగా నాతో పాటు మన ఇంటికి వచ్చేస్తే నా పెళ్ళాంగా జీవితాంతం సంతోషంగా బ్రతికేయొచ్చు. కానీ ఆ సంతోషం నాకేమీ వద్దు అంటూ ఇదిగో ఇలా విడాకులు అంటూ కేసు కోర్టు అని తిరుగుతూ నన్ను కూడా ఎందుకే ఇబ్బంది పెడతావు.. నువ్వు ఇలా నా నుంచి దూరం…