మనసు చూడ తరమా 💗 – 3
ఆ టైమ్ లో ఫోన్ రావడం నాకు టెన్షన్ గా అనిపించినా... నీ నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది అనగానే చురుకుగా చూస్తాడు అనిర్వాణ్... ఇలా మాట్లాడటం తప్పేమో... కానీ నీతో ఏ విషయం దాచుకోలేని బలహీనత నాది... అని అనిర్వాణ్ కళ్ళలోకే చూస్తాడు ఉజ్వల్... నువ్వు నాకు…
Log in to comment