రాక్షసప్రేమ-4 కానీ రౌద్ర చాలా కోపంగా తన తల్లి తీసుకొని వచ్చిన ప్లేట్ ని పైకి విసిరి కొట్టి “ఏంటమ్మా ఏంటి అక్కడ అది నా భార్య కాదు నాకు విడాకులు కావాలి అని కోర్టులో కేసు వేసి నన్ను కోర్టు చుట్టూ కుక్కలా తిప్పుతూ ఉంటే ఇక్కడ నేను నువ్వు ఇచ్చే కాఫీ జ్యూస్ తాగుతూ కూర్చోవాలా.. అసలు అది ఏమనుకుంటుంది.. “నన్ను నన్ను పిచ్చివాడిలా దాని చుట్టూ తిప్పించుకుంటుందా..? అది నా భార్య అని నేను నిరూపించుకొని విడాకులు ఇవ్…