రాక్షసప్రేమ-5 ‘రేయ్ కాస్తైనా సిగ్గుండాలి రా నీకు ఇక్కడికి రావడానికి, శౌర్య నీకు విడాకులు ఇవ్వాలి అనుకుంటుంది. నీలాగా నేను నా భార్య విడాకులు తీసుకోవాలి అనుకోవడం లేదు. నీలాగా నేనేమీ నా భార్యని కష్టపెట్టలేదు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను నీకు నాకు చాలా తేడా ఉంది” అని అప్పటికే రౌద్ర మీద ఉన్న కోపం అనుచుకుంటున్న విరాట్ ఒక్కసారిగా భరష్ట్ అయ్యాడు.. రౌద్ర విరాట్ విరాజిత ఇద్దరిని చూసి “అవునా..? మీరిద్దరూ…