New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 17

ఏటబ్వాఓట్హిఅన్ట్స్భబ్యాడ్హ్హైయూయూవిష్యత్తు?ఏంటి వర్ష చెయ్యి పట్టుకున్నాడు ఆ కర్ర తగలగానే వదిలేస్తాడు....వర్ష వెనక్కి వెళ్తుంది.....వాడి కూడా ఉన్న మిగిలిన రౌడీ లు కర్ర విసిరిన అతను మీద కి వెళ్తారు....అతను వచ్చిన రౌడీలను వచ్చినట్టు కొడుతున్నాడు....ఒక్కసారి కొడితే తిరిగి లేవడం లేదు ఎవరూ....అందరూ భయపడి అక్కడి నుండి పారిపోతారు.....వర్ష అతని దగ్గర…

0
Read Episode →

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 16

ఒసేయ్ మీరా వాళ్ళకి ప్రైవేసీ ఇవ్వడానికి మీ అత్త మామ ఇద్దరు తీర్థయాత్రల ప్రయాణం పేట్టుకున్నారే....అవునా.....అవును వాళ్ళు ఆ పిల్లతో చెప్తుంటే విన్నాను....వాళ్ళు ఎలాగో ఉండరు కాబట్టి నువ్వు ఆ పిల్లని తప్పించి మీ బావ నీ నీ వలలో వేసుకో....మీరా ఆలోచిస్తూ వాళ్ళే వెళ్ళిపోతుంటే మనల్ని ఇక్కడ ఉండనిస్తారు…

0
Read Episode →

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 15

ే. ఈయూజోన్cేహిసుకిడుళ్పక్ఉవి దయం పల్లవి లేచే సరికి శ్రీ హాస్పిటల్ కి రెడీ అవుతూ ఉంటాడు....పల్లవి ఒక్కసారిగా లేచి ఎప్పుడు వచ్చారండి.....నేను వచ్చేటప్పటికి లేట్ అయ్యింది పల్లవి...అని రెడీ అవుతూ ఉంటాడు....పల్లవి అయోమయంగా నే లేచి.... శ్రీ గారు మీతో మాట్లాడాలి....శ్రీ పల్లవి వైపు ఒకసారి చూసి నాకు అర్జెంట్…

0
Read Episode →

ఆలుమగలు – 2

అక్క వాళ్ళు వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు.... మనం పక్కకి వెళ్దామా....మనం పక్కకి వెళ్లడం ఎందుకు అమ్మ జనని నువ్వు వెళ్లి అబ్బాయిని బాల్కనీ కి తీసుకెళ్లు....ఏరా వెళ్ళు....జనని లేవబోతే ఆగు అని చేయి ఎత్తాడు.... ఇంక అందరు ఆశ్చర్యం గా తన వైపు చూస్తూ ఉంటే.... అతను పైకి లేచి…

0
Read Episode →

బంధమే.. అనుబంధమైతే – 1

ఒక అమ్మాయి తన క్యాబిన్లో కూర్చొని సిస్టంలో వర్క్ చేసుకుంటుంటే ప్యూన్ వచ్చి మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్తాడుసరే వెళ్తాను అని ప్యూన్ ని పంపిస్తుందిమే ఐ కం ఇన్ సార్ డోర్ నాక్ చేసి అడిగింది ఆ అమ్మాయియస్ కం ఇన్ అని చెప్పి ఫైల్…

0
Read Episode →

మజిలీ – 2

ta..మాన్విత ఫోన్ రింగ్ కావడంతో, అనురాధ గారు తెచ్చిన కాఫీ తాగుతూ ఆ ఫోన్ వంక చూస్తుంది. ఫోన్ పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి కావడంతో, కాఫీ పక్కన పెట్టి, హలో గుడ్ మార్నింగ్ సార్ ఏమైనా తెలిసిందా ఆక్సిడెంట్ గురించి? ప్లీజ్ సార్ అని అడుగుతుంది.​అవతల నుంచి పోలీస్…

0
Read Episode →

నా రాక్షసి వే – 15

🌸 🕊️ నా రాక్షసి వే - 15🌸 🕊️అనురాధ గారు ఇంకా కళ్యాణి గారు అప్పటికే లంచ్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ పైన సర్దేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు..ఆ తరువాత ఇద్దరు కలిసి కీర్తన ఇంకా అంకితాలని లంచ్ చేయడానికి పిలవడం కోసం గార్డెన్ లోకి వెళ్లగా…

0
Read Episode →

నా రాక్షసి వే – 14

🌸 🕊️ నా రాక్షసి వే -14🌸 🕊️కార్తి చిన్నితో పాటు అంకిత కోసం కూడా షాపింగ్ చేస్తాడు అని తెలుసు కాబట్టి..తను కూడా మళ్ళీ సెపరేట్ గా ఇద్దరి కోసం వేర్వేరుగా షాపింగ్ ఎంపిక చేయడం ఎందుకనీ, అసలు తనకు షాపింగ్ చేయడం కూడా అంతగా రాదనీ ఆలోచిస్తు..…

0
Read Episode →

నా రాక్షసి వే – 13

🌸🕊️ నా రాక్షసి వే - 13 🌸🕊️కొంచెం ఆగి కీతూ ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని "నేను ఆల్రెడీ మన రెస్యూమ్‌లు,ఇంకా మన ప్రాజెక్ట్ డెమో ఫైల్స్ అన్నింటినీ 'ADR గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్'కి మెయిల్ చేశాను.మే బీ ఈవినింగ్ వరకి వాళ్ల నుంచి రిటర్న్ మెయిల్ రావచ్చు."…

0
Read Episode →