ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 9
టిఫిన్ కంప్లీట్ చేసేటప్పటికి వీళ్ల కోసం టమాటా పప్పు, పొటాటో ఫ్రై కూడా రెడీ చేస్తుంది... లంచ్ బాక్సులు కూడా ప్యాక్ చేసుకుని హాల్లోకి వస్తుంది...అప్పటికే అఖిల్, పిల్లలు టై, బెల్ట్, షూస్ వేసుకుని రెడీగా ఉంటారు... సత్య లంచ్ బాక్సులు తీసుకొచ్చి వాళ్లకి ఇస్తుంది...వాటిని తీసుకుని స్కూల్‌కి, ఆఫీస్‌కి…
Log in to comment