అపరంజి – 17
రెండు రోజుల తర్వాత మధ్య రాత్రి ఒక్కసారిగా పెయిన్స్ వస్తాయి అప్పికి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు.మార్నింగ్ 6:00 అప్పికి పాప పుడుతుంది చాలా అందంగా ఉంది మొత్తం శ్రీధర్ పోలికలే... అంటూ ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళ మామయ్య ఇంకా చుట్టాలు అప్పికి మేలుకువచ్చేసరికి...ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు…
Log in to comment