అదే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఇవాళ నా అవసరం నీకు వచ్చేదా?? అని అడుగుతుంది.
అంతే శ్రీధర్ చంపన చెల్లుమని కొట్టినట్టు అనిపించింది.. అప్పి అడుగుతున్న దాంట్లో నిజం కూడా ఉంది కదా అని తన మనస్సాక్షి తనని ప్రశ్నించింది.
ఈ ఒక్కసారి మామాటవిను నీ డెలివరీ అయ్యాక నీ బిడ్డను తీసుకొని నీకు నచ్చిన చోటికి పో… అప్పటివరకు నువ్వు మా బాధ్యత అన్నాడు రాజయ్య.
ఇక అప్పి ఏం మాట్లాడలేదు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹