New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అపరంజి – 9

అపరంజి – 9

సాయంత్రం నాలుగున్నర సమయంలో రాజయ్యా కి కాల్ వస్తుంది వాళ్ళ అన్నయ్య దగ్గరనుంచి.

 

ఖాళీగా ఉన్నావా??ఇక్కడ దాక వెళ్ళుద్దాం వస్తావా?? రా..అంటాడు.

 

ఎక్కడికి అన్నయ్య…??

 

మీ వదిన వాళ్ళ చుట్టాలు హాస్పిటల్ లో ఉన్నారు వెళ్లి చూసి చూద్దాం అనుకుంటున్నా.. తోడుగా వస్తావా..??

 

అలాగే అన్నయ్య ఇప్పుడే వస్తున్నా అంటూ బయలుదేరుతాడు ఇద్దరూ కారులో వెళుతూ శ్రీధర్ తో జరిగింది చెప్తాడు రాజయ్య.

 

నీకు ఒక విషయం చెప్తాను సీరియస్ అవ్వకు రా అనుకోకుండా మన శ్రీధర్ కి చిన్న యాక్సిడెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అని చెప్తాడు రాజయ్య వాళ్ళ అన్న

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue