New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అపరంజి – 11

అపరంజి – 11

ఎందుకో?? తెలీదు అప్పి తో ఒకసారి మాట్లాడాలి అనిపిస్తుంది మెల్లిగా పెదనాన్నవాళ్ళ ఇంటి వైపు తిరుగుతాడు.

 

వాళ్ళ డోర్ ఓపెన్ ఉండడంతో మెల్లగా తీసుకుని లోపలికి వెళ్తే…సోఫాలో తమ్ముడు చెల్లెలు చదువుకుంటూ ఉంటే వెజిటేబుల్స్ కట్ చేస్తూ కూర్చుంటుంది అప్పి.

 

చాలా సీరియస్ గా చదువుకుంటున్నట్టున్నారు?? అంటాడు శ్రీధర్ అప్పీకి తను వచ్చినట్టు తెలియడానికి 

 

తలెత్తి చూస్తుంది అప్పి… కొంచెం షాక్ కూడా అవుతుంది…. మళ్లీ వెంటనే తనతో ఏదైనా సిగ్నేచర్ అవసరం ఉందేమో?? అని బాధగా కూడా అనిపిస్తుంది

 

శ్రీధర్ ని చూడగానే అరుణ్ అలేఖ్య సైలెంట్ గా లేచి రూమ్ లోకి వెళ్లిపోతారు….

 

అయ్య బాబోయ్ వీళ్ళకి కోపంఉన్నట్టుంది నాపైన అనుకుంటూ సోఫాలో కూర్చుంటాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue