కన్నుల్లో నీ రూపం – 5
జీవ ఇస్తున్నా బస్కెట్ తీసుకోని బిల్ వెయ్యడానికి ముందు జీవ ఫోన్ నెంబర్ అడగడం తో అభి నీ చూడకుండానే నెంబర్ చెప్పింది.జీవ చెప్పినా విధానం కి నవ్వుకొని బిల్ వేసి అమౌంట్ చెప్పడంతో జీవ మనీ తీసి కౌంట్ చేసి ## మనీ తగ్గడం తో అభి వైపు…
జీవ ఇస్తున్నా బస్కెట్ తీసుకోని బిల్ వెయ్యడానికి ముందు జీవ ఫోన్ నెంబర్ అడగడం తో అభి నీ చూడకుండానే నెంబర్ చెప్పింది.జీవ చెప్పినా విధానం కి నవ్వుకొని బిల్ వేసి అమౌంట్ చెప్పడంతో జీవ మనీ తీసి కౌంట్ చేసి ## మనీ తగ్గడం తో అభి వైపు…
రేయ్ అభి ఏంటిరా ఇంతా లేటు ఫోన్ చేద్దాం అంటే నువ్వు ఫోన్ చెయ్యకు అన్నావు అని మెసేజ్ చేశాను.హ థాంక్స్ రా అందరు వచ్చారా ఇంకా స్టార్ట్ చేద్దామా.అయ్యో అభి వాడు రాలేదు కదా ఇప్పుడు ఒక్కరు తగ్గారు ఏల రా అన్నా నేను మీతో ఆడుకోవచ్చా అన్నా…
జీవన బస్ కోసం చూస్తూ అక్కడే ఉన్నా బెంచ్ మీద కూర్చొని నీ ఉంది తనకి ఏందుకో చాలా అలజడి గా ఉంది ఉదయం అభి నీ చూసినప్పుడే తనకి అలానే అనిపించింది. మళ్ళీ ఇప్పుడు తనకి అలా అనిపించడం తో భయంగా ఉంది చెప్పాలి అంటే టైం 12…
షాప్ లోకి స్పీడ్ గా వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకోని తను తాగడం కన్న మీదే పోసుకుంటుంది.ఆ అమ్మాయి రావడం చూసి జీవన ఏమ్ అయింది తల్లి ఎందుకు కంగారు పడుతున్నావ్.తన కంగారు నీ తన పిన్ని కి కనిపించకుండా ఏమ్ లేదు భయట ఏండ బాగా ఉంది కదా…
నెల రోజుల తర్వాత......హడావిడి గా ఉంటుంది ఆనంద్ గారి ఇల్లు..... అటు ఇటు తిరుగుతూ ఉంటారు సరస్వతి గారు.....ఏంటి సరూ అంత హడావిడిగా ఉంది....అని ఆఫీసునుండీ వస్తూ అంటారు....హడావిడి అంటారు ఏంటండీ....రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని....మీరు ఏమో ఆఫీస్ అంటూ వెళ్ళిపోతున్నారు....వాడేమో హాస్పిటల్ అంటూ పోతున్నాడు....మద్యలో నాకు తప్పుతుందా మరి....అని…
తెలుస్ముaన్పాదర్వతి పార్వతి....అని పిలుస్తూ సంతోషంగా వస్తారు అశోక్ గారు....ఏంటండీ...అంత సంతోషంగా ఉన్నారు....అది మన అమ్మాయి ఏది....అంతలో తండ్రి మాటలు విని బయటికి వస్తుంది.....అమ్మ పల్లవి వచ్చావా...అని లోపలికి వెళ్ళి....పంతులుగారు ఇచ్చిన కవర్ ఇస్తారు అశోక్ గారు...ఏంటి నాన్న....అని అయోమయంగా అడుగుతుంది పల్లవి...నువ్వే కదా చెప్పావు...అబ్బాయి మంచివాడు అని నేను నమ్మితేనే…
సీబీఐ ఆఫీసు లో కారుణ్య తన చేతి పిడికిలి బిగించి.....పల్లవి ఫోటో....పక్కనే ఒక దొంగ ఫోటో ఉంటుంది....కారుణ్య కోపంగా నన్ను ఛాలెంజ్ చేసిన ఈ కేస్ ను కచ్చితంగా సాల్వ్ చేసే తీరతాను....అని ఫైల్స్ లో ఉన్న మేటర్ అంత బోర్డ్ పై పెట్టు ఆలోచిస్తూ ఉంటాడు....కారుణ్య ఒక్కసారిగా లేచి…
కూన్ఫాఆన్లోమీ అయిపోండి ఆ కి అందరూ పడుకున్నారు అన్న తర్వాత పల్లవి వాళ్ళ అమ్మ కి నాన్న కి తెలియకుండా వర్ష ఇంటికి వెళ్తుంది....అక్కడ ఎవరు కనిపించరు....వర్ష వర్ష అని వెతుకుతూ తన రూమ్ కి వెళ్తుంది....అక్కడ టేబుల్ పై ఒక ఉత్తరం కనిపిస్తుంది....టెన్షన్ పడుతూ ఆ ఉత్తరం తీసుకుని…
Log in to comment