కన్నుల్లో నీ రూపం – 2
షాప్ లోకి స్పీడ్ గా వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకోని తను తాగడం కన్న మీదే పోసుకుంటుంది.
ఆ అమ్మాయి రావడం చూసి జీవన ఏమ్ అయింది తల్లి ఎందుకు కంగారు పడుతున్నావ్.
తన కంగారు నీ తన పిన్ని కి కనిపించకుండా ఏమ్ లేదు భయట ఏండ బాగా ఉంది కదా అందుకే ఇలా అని తన పిన్ని దగ్గిరా నుండి తప్పించుకొని వర్క్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంది జీవ ( మన హీరోయిన్ పేరు జీవన ఇంటిలో వాళ్ళు ముద్దు +షార్ట్ కట్ జీవ అని పిలుస్తారు )
అమ్మా జీవ నువ్వు బ్లోజ్ డెలివరీ ఇచ్చిన ఆవిడా నీకు మనీ ఇవ్వలేదా.
డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తున్నా జీవ వాళ్ళ పిన్ని మాటకి అయ్యో సారీ పిన్ని అ ఆంటీ డబ్బులు ఇచ్చారు అని తన చున్నీలో ముఠాలా కట్టినా ముడిని తీసి తన పిన్ని కి ఇచ్చి సారీ ఈవెనింగ్ డ్రెస్ ఇవ్వాలి నాకు కూడా కాలేజీ కి టైం అవ్వుతుంది అని వచ్చిన వెంటనే నీకు మనీ ఇవ్వడం మర్చిపోయాను ఏమ్ అనుకోకు పిన్నీ.
పిచ్చి పిల్లా నేను ఏమ్ అంటాను ఇవి నీ దగ్గిరే పట్టుకొని సాయంత్రం నువ్వు కాలేజీ నుండి వచ్చేటప్పుడు డి మార్ట్ కి వెళ్ళి ఇంట్లో కి కావలిసినా వి తీసుకో అని మళ్ళీ డబ్బులు జీవ కి ఇచ్చి జీవ కుట్టినా బ్లౌజ్ కి చేతి పని చేస్తూ ఉంది.
జీవ తను చేసినా పనికి తనకు తను తిట్టుకొని డ్రెస్ కుట్టడం లో పడింది 1 హౌర్ తరువాత డ్రెస్ కుట్టడం అయిపోవడం తో దాని పర్ఫెక్ట్ గా కుట్టాను లేదో అని చెక్ చేస్తూ ఉంది.
చేతి పని చేస్తున్నా లక్ష్మి గారు జీవ డ్రెస్ బాగా కుదిరినట్టి ఉంది.
అవును పిన్ని చాలా బాగా కుదిరింది ఈ అక్కా డ్రెస్ శాంపుల్ గా ఇచ్చింది.
ఆ అక్క. ఈ డ్రెస్ కుదిరితే తన ప్రతి డ్రెస్సు నాకు ఇస్తానని చెప్పింది అందుకే కొంచెం టైం తీసుకుని జాగ్రత్త కుట్టాను చాలా బాగా కుదిరింది గా పిన్ని.
అవును తల్లి మా జీవ కుట్టడం డ్రస్ కుదరకపోవడమా అని జీవ నుద్దిట మీద ముద్దు పెట్టుకొని సరే ఈ డ్రెస్ నేను ఐరన్ చేస్తాను కానీ నువ్వు వెళ్లి రెడీ అవ్వు. అలాగే కడుపునిండా తిని కాలేజీకి వెళ్లు.
హ సరే పిన్ని అని తన పిన్ని ఇచ్చిన డబ్బులు తీసుకోని షాప్ పక్కనే ఉన్న ఇంటికి వెళ్ళింది.
కిచెన్ హాల్ ఒక సింగిల్ బెడ్ రూమ్ కలిగిన చిన్న ఇల్లు వాళ్లది. (రెంట్ హౌస్)
చిన్నా పాస్ట్ :-
జీవన తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని తన ఊర్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్లారు.
ఒక్కగానొక కొడుకు అలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకోవడంతో మనసు కాస్త బాధనిపించినా ఆనందంగా ఇద్దరిని ఇంట్లోకి స్వీకరించారు రంగారావు గారు కళా గారు కొన్ని నెలలు కి ఇద్దరు ప్రేమకి ప్రతిరూపంగా జీవన పుట్టింది.
జీవన పుట్టడంతో రంగారావు గారికి గవర్నమెంట్ బ్యాంకులో మేనేజర్ గా జాబ్ రావడంతో జీవన తన అదృష్టవని మురిసిపోయేవారు.
రంగారావు గారు తన డ్యూటీ కి వెళ్ళిపోవడంతో జీవ నీ తన అత్తయ్య గారికి ఇచ్చి వంట చేసుకుంటూ ఉంది.
జీవన అల్లరి చేయడంతో బయటికి తీసుకువచ్చి ఆడిస్తూ ఉన్నారు.
వంట గదిలో వంట కోసం గ్యాస్ ఆన్ చేసి రైస్ పెట్టి కింద కూర్చుని కూరగాయల తరుగుతూ ఉన్నారు గాలి కి గ్యాస్ ఆరిపోవడం కళా గారికి తెలియలేదు.
కళా గారికి జలుబు చేయడం వల్ల స్మెల్ అంతగా తెలీకపోవడంతో గ్యాస్ నార్మల్గా తను ఆన్ చేయలేదేమో అనుకొని లెటర్ వెలిగించారు.
ఆల్రెడీ గ్యాస్ ఆన్ చేసి ఉండడంతో గ్యాస్ లీక్ అవ్వడంతో కళా గారు వెలిగించిన మంటతో ఒకసారిగా మంటలు వ్యాపించాయి.
గ్యాస్ కి ఏదురు గా ఉండడం వాళ్ళ కళ గారు మంటలో ఉండిపోవడంతన శరీరం మొత్తం మంటలో కాలిపోవడంతో గట్టిగా గట్టిగా అరుస్తూ ఉన్నారు జరిగింది.
భయట జీవన నీ ఆడిస్తున్నా రంగా రావు గారు అమ్మా గారు.
కళ గారు అరుపులు కికిటికీ లో నుండి మంటలు కనిపించే సరికి ఏడుస్తూ లోపల కి వెళ్లిపోయేవారు చుట్టూ ప్రక్కన వాళ్ళు కళ అరుపులు కి ఆ ఇంటిని చుట్టడం త జీవన నాన్నమ్మ నీ లోపల వెళ్లకుండా భయట నుండే మంటలు అర్పడానికి ఫైర్ స్టేషన్ కి కాల్ చేసి మంటలు అర్పడానికి ప్రయత్నం చేశారు.
లోపల కళ గారు అరుపులు వినిపించడం ఆగిపోవడం తో భయట వాళ్ళు అందరూ శోకసంద్రం లో మునిగిపోయారు.
రంగా రావు గారు వైజాగ్ బ్యాంకు వర్క్ చెయ్యడం తో ఆయన కబురు పంపించి ఫైర్ ఇంజిన్ రావడం తో మంటలు ఆర్పీ లోపల ఉన్నా కళ గారు బూడిద అయిపోవడం తో తను ప్రేమించిన భార్య చనిపోవడం తో రంగారావు గారు చాలా రోజులు మనిషి కాలేక పోయారు.
తను కొడుకు నీ అలా చూడలేక తన కి మేనకోడలు వరస అయినా లక్ష్మి గారిని ఇచ్చి పెళ్లి చేశారు..!
జీవన ఐదు సంత్సరాలు రావడం తో చుట్టూ ప్రక్కన వాళ్ళు తను నీకు అమ్మా కాదు పిన్ని అని నిన్ను సరిగ్గా చూడదు మీ నాన్న కి కూడా చూడనివ్వదు అని చెప్పాడం తో మొదట్లో లక్ష్మి గారి దగ్గిరకి వెళ్ళేది కాదు
లక్ష్మి గారె జీవన దగ్గిరకి తీసుకోని తనకి అమ్మా అవ్వుతాను అని చెప్పినా కళ గారు ఫోటో చూపించి తన మా అమ్మా అనేది ఇంకా చేసేది ఏమ్ లేక తన కి కొడుకు పుట్టడం తో ఇద్దరినీ సమానం గా చూసేవారు.
జీవన డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు రంగా రావుగారుకి ఎక్సడెంట్ అవ్వడంతో మళ్ళీ ఆ ఇంటిలో శోక సంద్రం నిండుకుంది.
చుట్టూ ప్రక్కన వాళ్ళ మాటలు వాళ్ళ తన ఊరు నీ వదిలి వైజాగ్ లో అభి ఉండే కాలనీ లో అద్దెకి చేరారు. జీవన నాన్నమ్మ మాత్రం వాళ్ళు ఉంటున్నా ఇళ్ళు అవి అమ్మకం అయినా తర్వాత వస్తాను అన్నాడం తో లక్ష్మి గారు, జీవన తన తమ్ముడు అయినా శివ మాత్రమే వచ్చారు.
జీవన 10 th అయినా తర్వాత సమ్మర్ హాలిడేస్ లో సరదాగా మిషన్ నేర్చుకోవడం తో ఇప్పుడు అదే వాళ్ళకి జీవన ఉపాధి అయింది.
బ్యాక్ టూ ప్రెసెంట్ :- కాలేజీ టైం అవ్వడం తో ఆ కాలనీ లో ఉన్నా బస్ స్టాప్ కి వెళ్ళింది జీవన
అభి తన అక్క వస్తున్నా లగేజ్ ఉంది నువ్వు స్టాప్ కి రా అన్నాడం తో అభి కూడా బస్ స్టాప్ ప్రక్కన తన బైక్ పార్క్ చేసి దాని మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు.
జీవన స్టాప్ దగ్గిరకి వచ్చేసరికి అభి నీ అక్కడ చూసి తన కి కాస్త భయం అనిపించడంతో నెమ్మదిగా అడుగులు వేసుకోని అభి ప్రక్కన నుండి స్టాప్ లోకి వెళ్ళిపోయింది.
పాపం జీవ కి తెలియని విషయం ఏంటి అంటే అభి తనని తన ప్రక్కన నుండి వెళ్లుతున్నప్పుడే చూశాడు.
జీవన బస్ కోసం చూస్తూ అక్కడే ఉన్నా బెంచ్ మీద కూర్చొని నీ ఉంది తనకి ఏందుకో చాలా అలజడి గా ఉంది ఉదయం అభి నీ చూసినప్పుడే తనకి అలానే అనిపించింది. మళ్ళీ ఇప్పుడు తనకి అలా అనిపించడం తో భయంగా ఉంది చెప్పాలి అంటే టైం 12 అవ్వడం తో ఆ స్టాప్ లో వాళ్ళు ఇద్దరే ఉన్నారు.
జీవన ఇప్పుడు అభి వచ్చి తనతో మాట్లాడితే తను ఏమ్ చెయ్యాలి అని చేతులు నలుపుకుంటూ ఒరగా అభి నీ చూస్తూ ఉంది.
జీవన ఫేస్ ఎక్సప్రెషన్ చూసి నవ్వు కున్నాడు అభి.
ఇంకా ఉంది.
తప్పులు ఉంటే క్షమించండి.
Swipe left/right or tap the sides to turn pages