నెల రోజుల తర్వాత…… హడావిడి గా ఉంటుంది ఆనంద్ గారి ఇల్లు….. అటు ఇటు తిరుగుతూ ఉంటారు సరస్వతి గారు….. ఏంటి సరూ అంత హడావిడిగా ఉంది….అని ఆఫీసునుండీ వస్తూ అంటారు…. హడావిడి అంటారు ఏంటండీ….రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని…. మీరు ఏమో ఆఫీస్ అంటూ వెళ్ళిపోతున్నారు…. వాడేమో హాస్పిటల్ అంటూ పోతున్నాడు….మద్యలో నాకు తప్పుతుందా మరి….అని కోపంగా అడుగుతాడు…. సరో…