కన్నుల్లో నీ రూపం – 5
జీవ ఇస్తున్నా బస్కెట్ తీసుకోని బిల్ వెయ్యడానికి ముందు జీవ ఫోన్ నెంబర్ అడగడం తో అభి నీ చూడకుండానే నెంబర్ చెప్పింది.
జీవ చెప్పినా విధానం కి నవ్వుకొని బిల్ వేసి అమౌంట్ చెప్పడంతో జీవ మనీ తీసి కౌంట్ చేసి ## మనీ తగ్గడం తో అభి వైపు చూసి ఆ చాక్లెట్ తీయిమని చెప్పింది.
జీవ చెప్పిన దానికి జీవ కళ్ళలోకి చూసి చాక్లెట్ నీ బిల్ లో రిమూవ్ చేసి జీవ దగ్గిరా నుండి మనీ తీసుకోని బిల్ రిస్పీట్ జీవకి ఇచ్చాడు.
అభి ఇచ్చినవి తీసుకోని భయటకి వచ్చేశింది జీవ.
జీవ వెళ్లిపోతుంటే తన వైపు చూస్తూ ఉన్నాడు. మిగతా కస్టమర్ పిలిస్తే వర్క్ లో పడిపోయాడు.
భయటకి వచ్చిన జీవ ఇంటికి చేరుకుంది. తను తెచ్చినవి ఇంట్లో పెట్టేసి కాస్త ఫ్రెష్ అయ్యి ఇంటి ఏదురు ఉన్నా తన వర్క్ షాప్కీ వచ్చింది.
జీవ వచ్చేసరికి తన పిన్ని చీరలు కీ ఫాల్స్ వేస్తూ ఉంది జీవ రావడం చూసి వచ్చేసావా నీ కోసమే చూస్తున్నా అని తను చేసే పని అపి ఇదిగో ఈ కవర్ లో ఉన్నా డ్రెస్ అర్జెంట్ గా ఇవ్వాలి అన్నారు… కుదిరితే ఇంకో 3 హోర్స్ లో ఇమ్మని చెప్పారు.
నువ్వు కూడతావు అని తీసుకున్నా పర్లేదా తల్లి
హ పిన్ని నేను కుట్టి ఇస్తాను అని ఆ డ్రెస్ కటింగ్ చేసే పని లో పడిపోయింది.
సరే తల్లి నేను శారీస్ ఫాల్స్ అని కుట్టేసాను నేను ఒక్కసారి ఇంటికి వెళ్లి వచ్చి ఇవ్వని మడత పెడతాను నువ్వు ఆ డ్రెస్ పని చూడు.
హ పిన్ని అని తన వర్క్ లో పడిపోయింది.
ఇక్కడ జీవ అక్కడ అభి ఇద్దరు బిజీ గా ఉండి. కాలాన్ని గడిపేశారు.
ఉదయం
అమ్మా నేను కాలేజీ కి వెళుతున్నా
హ సరే రా అక్కకి ఈ టిఫిన్ బాక్స్ ఇచ్చేయ్ పనిలో పడితే తిన్నడం మర్చిపోతుంది.
సరే అమ్మా అని బాక్స్ తీసుకోని జీవ షాప్ లోకి వెళ్ళాడు.
అక్క ఇదిగో టిఫిన్ తినేసి అప్పుడు పని చేసుకో
నువ్వు ఏందుకు తీసుకోని వచ్చావు శివ నేను వెళ్లి తినేదాని కదా
హ్మ్మ్ నువ్వు వెళ్లి తిన్నడం అంటే ఇంకా కాలేజీ టైం కే లే సరే నాకు టైం అవ్వుతుంది బై అని శివ వెళ్ళిపోయాడు.
శివ ఇచ్చి టిఫిన్ తినేసి పనిలో పడింది జీవ
రేయ్ అభి దాని తీసుకోని టిఫిన్ చెయ్యడానికి రా
హ వస్తున్నా అమ్మా అని తన మేనకోడలు నీ తీసుకోని డైనింగ్ టేబుల్ దగ్గిరకి వచ్చారు.
గుడ్ మార్నింగ్ అభి
గుడ్ మార్నింగ్ డాడీ
అభి న్యూ బిజినెస్ కి ట్రేయ్ చేస్తున్నా లోన్ ఏమ్ అయింది.
కొత్త మేనేజర్ వచ్చారు అంటా డాడ్ మళ్ళీ లోన్ కోసం అప్లై చేయ్యాలి ఆఫ్టేర్నూన్ రమ్మని చెప్పారు… పాత మేనేజర్ ఉంటే ఇప్పటికి నా లోన్ వచ్చే ఉండేది బిజినెస్ కూడా స్టార్ట్ చేసే వాడిని డాడ్
అందుకే అభి నేను చెప్పుతున్నా మన హౌస్ డాక్యూమెంట్స్ ఇస్తాను లోన్ కి షూరిటీ పెట్టు త్వరగా ఇస్తారు అని నువ్వే వినడం లేదు అభి
హ నాన్న ఈయన కూడా హెల్ప్ చేస్తాను అన్నా వద్దని చెప్పాడు రేయ్ అభి నీ మీద మాకు నమ్మకం ఉందిరా మా మాట విను
థాంక్స్ డాడ్ థాంక్స్ అక్క మీరు అందరు నన్ను సపోర్ట్ బాగా చేస్తున్నారు కొన్ని రోజులు చూస్తాను ఒకవేళ లోన్ రాకపోతే అప్పుడు మీ మాట వింటాను ఒకే నా
ఒకే అభి ఏది జరిగిన మనకి మంచిదే అనుకోవాలి ఒకే ఆఫీస్ కి టైమ్ అవ్వుతుంది ఇంట్లో అందరికి బై మనవరాలు నీ ముద్దు చేశారు
బై డాడ్
హ అభి చెప్పడం మర్చిపోయాను రేపు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది కార్ వాష్ చేయించు నీకు ఫ్రీ టైం లో నాకు ఆఫీస్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను ఇచ్చి వెళ్దాం అంటే.
ఒకే డాడ్ ఇప్పుడు నేను ఫ్రీ గానే ఉన్నా ఇచ్చేసి వస్తాను… ఇప్పుడు మిమ్మల్ని ఆఫీస్ కి డ్రాప్ చెయ్యేనా డాడ్
నో అభి చక్రి అంకుల్ వస్తాను అన్నాడు అదిగో వాడే కాల్ చేస్తున్నాడు బాయ్ అని వెళ్లిపోయారు.
రేయ్ అభి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకోని వేళ్ళు కొంచెం షాపింగ్ ఉంది.
ఒసేయ్ నిన్ననే కాదే అత్తయ్య చీరలు డ్రెస్ లు తీసుకుంది అని చెప్పావు.. మళ్ళీ షాపింగ్ ఏంటే..?
రేయ్ నేనేం నాకోసం కాదు రేపు ఫంక్షన్ కోసం గిఫ్ట్ తీసుకోడానికి.
సర్లే త్వరగా రెడీ అవ్వు తీసుకు వెళ్ళతాను.
మామ నన్ను కూడా తీసుకు వెళతావా షాపింగ్ కి
హ నా బంగారం నీ కూడా తీసుకోని వెళతాను నేను రెడీ అయ్యి వస్తాను నువ్వు కూడా రెడీ అయ్యి రా వెళ్దాం
ఒకే మామ అని రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది బుడ్డి పిల్లా.
రేయ్ అభి
వస్తున్నవా హ వస్తున్నా ఏంటే ఇంత త్వరగా రెడీ అయిపోయావు ఎంతైనా మీరు గ్రేటే బాబు షాపింగ్ అంటే భలే ఫాస్టు గా రెడీ అవ్వుతారు.
అమ్మా వీడు చూడు ఉదయం నుండి ఏడిపిస్తున్నాడు
నువ్వు ఊరుకో వాడు నిన్ను ఏమ్ అన్నలేదు గాని అభి ఇదిగో ఈ మనీ తీసుకోని మంచి డ్రెస్ తెచ్చుకో
నాకు ఇప్పుడు న్యూ డ్రెస్ దేనికి అమ్మా
అందేంటి అభి అలా అంటావు మీ అత్తయ్య ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు కొత్త డ్రెస్ వేసుకోకపోతే ఏలా చెప్పు
అమ్మా ప్లీజ్ నేను రేపు ఆ ఫంక్షన్ కి రాను ఒకవేళ అక్కడ కి వెళ్ళాను అనుకో ఏమ్ బాబు ఏమ్ చేస్తున్నావ్ ఈ బిజినెస్ అవి మనకి ఏందుకు వచ్చిన జాబ్ చేసుకోక అని ఒక్కరి తర్వాత ఒక్కరు క్లాస్ తీసుకుంటారు…. వాళ్ళ మాటలు విన్నా తర్వాత నా మీద నాకే నమ్మకం పోతుంది.
రేయ్ అభి నీ కోసం నేహా వెయిట్ చేస్తుంది నువ్వు వెళ్ళాను అంటే ఏలా రా
ఇప్పుడు నిన్ను తీసుకోని వెళ్ళాను అంటే ఏలానే అని ఐ బ్రో ఎగేరేసాడు.
దున్నపోతు అని తిట్టుకుంటూ సర్లే రా అని వెళ్ళింది.
తన మేనకోడలు నీ ఎత్తుకొని అభి అమ్మకి బాయ్ చెప్పి భయటకి వెళ్ళాడు.
అభి వెళ్లే రూట్ లో జీవ షాప్ అవ్వడం తో రేయ్ అభి ఇక్కడ ఒక ఐదు నిముషాలు పని ఉంది అని జీవ షాప్ ముందు కార్ ఆపమని చెప్పింది.
హ్మ్ సరే అని కార్ స్టాప్ చేసి త్వరగా రా అని ఫోన్ చూస్తున్నాడు.
హయ్
మీరు
నా పేరు స్వాతి తిను నా కూతురు పేరు దీవెన నిన్నా నువ్వు స్టిచ్చింగ్ చేసి మా అమ్మకి ఇచ్చివు కదా అవి నావే చాలా బాగా డిజైన్ చేశావు ఇవి కూడా నీకె ఇద్దాం అని తీసుకోని వచ్చాను.
హో థాంక్స్ అండి మీరు దేవి ఆంటీ అమ్మాయి నా
హ అవును జీవన నీ పేరు కూడా అమ్మా చెప్పింది.
హో నిన్నా బస్ స్టాప్ దగ్గిరకి వచ్చి పికప్ చేసుకున్నారు కదా నిన్నా ఆయన నీ చూస్తూ ఈవిడ నీ చూడలేదు అని మనుసులో అనుకుంటూ ఉంది.
ఒకే జీవన ఇంకా వెళ్ళతాను భయట మా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు.
దివి అక్క కి బాయ్ చెప్పు
బాయ్ అక్క
బై దీవెన
స్వాతి దీవెన వెళ్ళుతుంటే జీవ షాప్ నుండి భయటకి వచ్చి స్వాతి గారు మీరు ఏమ్మన్నా మోడల్స్ చెప్పుతారా..?
హ జీవేనా నీ వాట్సాప్ నెంబర్ ఇవ్వు నీకు మోడల్స్ షేర్ చేస్తాను అని తన నెంబర్ జీవ కి ఇచ్చి జీవ నెంబర్ తను తీసుకోని కార్ దగ్గిరకి వెళ్ళిపోయింది స్వాతి
ఇంకా ఉంది.
తప్పులు ఉంటే క్షమించండి.
Swipe left/right or tap the sides to turn pages