New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 7

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 7

కూన్ఫాఆన్లోమీ అయిపోండి ఆ  కి అందరూ పడుకున్నారు అన్న తర్వాత పల్లవి వాళ్ళ అమ్మ కి నాన్న కి తెలియకుండా వర్ష ఇంటికి వెళ్తుంది…. అక్కడ ఎవరు కనిపించరు…. వర్ష వర్ష అని వెతుకుతూ తన రూమ్ కి వెళ్తుంది…. అక్కడ టేబుల్ పై ఒక ఉత్తరం కనిపిస్తుంది…. టెన్షన్ పడుతూ ఆ ఉత్తరం తీసుకుని చదువుతుంది…. పల్లవి నాకు తెలుసు రా … నువ్వు నా కోసం వస్తావు అని…నేను నిన్ను ఎంతగా అవమానించినా నువ్వు నమ్మవు…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay