సీబీఐ ఆఫీసు లో కారుణ్య తన చేతి పిడికిలి బిగించి….. పల్లవి ఫోటో….పక్కనే ఒక దొంగ ఫోటో ఉంటుంది…. కారుణ్య కోపంగా నన్ను ఛాలెంజ్ చేసిన ఈ కేస్ ను కచ్చితంగా సాల్వ్ చేసే తీరతాను…. అని ఫైల్స్ లో ఉన్న మేటర్ అంత బోర్డ్ పై పెట్టు ఆలోచిస్తూ ఉంటాడు…. కారుణ్య ఒక్కసారిగా లేచి పల్లవి ఫోటో కి పిన్ పెడతాడు… 💧💧💧💧💧💧💧💧💧💧💧 శ్రీ వచ్చేసావా…. హా మామ్…. ఏమయ్యింది నాన్న….అలా చిరాకుగా ఉన్నావు…