కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 9
తెలుస్ముaన్పాదర్వతి పార్వతి....అని పిలుస్తూ సంతోషంగా వస్తారు అశోక్ గారు....ఏంటండీ...అంత సంతోషంగా ఉన్నారు....అది మన అమ్మాయి ఏది....అంతలో తండ్రి మాటలు విని బయటికి వస్తుంది.....అమ్మ పల్లవి వచ్చావా...అని లోపలికి వెళ్ళి....పంతులుగారు ఇచ్చిన కవర్ ఇస్తారు అశోక్ గారు...ఏంటి నాన్న....అని అయోమయంగా అడుగుతుంది పల్లవి...నువ్వే కదా చెప్పావు...అబ్బాయి మంచివాడు అని నేను నమ్మితేనే…
Log in to comment