Episode 1
శ్రీ, బిపిన్ ఇద్దరూ చూడ్డానికి ఎంత బాగున్నారో నిజంగా మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ లా ఉన్నారు ......... !! వీళ్లిద్దరి పెయిర్ చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అంటూ ఇంట్లో పెద్దవాళ్లు మాట్లాడుకోవడం శ్రీ చెవిన పడింది........... !! ఆ మాటలు వినగానే శ్రీ గుండెల్లో ఒక్కసారిగా…
Log in to comment