New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్-హస్బెండ్{2} – 22

రాహుల్ కోపంగా వైన్ బాటిల్ పక్కన విసిరి రితిక దగ్గరకు వెళ్లి మొహం లో మొహం పెట్టి చూస్తూ……. !! ఒక్క సారి గా రితిక ను ఒక చేత్తో గోడకు అదిమి పట్టుకుని తను వేసుకున్న క్రాప్ టాప్ చింపి నేల మీదకు విసిరి తనను ఎత్తి సోఫా లో పడేసి తను పైకి లేవకుండా తన మీదకు చేరిపోయి బలవంతంగా తన పెదాలు కలిపేస్తాడు …… !! గుప్పుమంటున్న మందు వాసన రితిక ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే బలవంతంగా రాహుల్ ను దూరంగ నెట్టి రాహుల్ ను కింద పడేలా చేస్తుంది…… !!

భారంగా ఊపిరి తీసుకుంటున్న రితిక జుట్టు పట్టుకుని పైకి లేపి ఎంత ధైర్యమే నీకు నన్ను…. !! ఈ రాహుల్ గాడినే కిందకు నెడతావా అయిపోయావే ఇవాళ ఇన్నాళ్లు నాలోని మనిషిని చూసావ్ ఇప్పుడు నాలో ఉన్న ఇంకొకరిని చూస్తావ్ అంటూ…… !! రితిక కి బలవంతంగా వైన్ తాగించి తనను మత్తులోకి వెళ్లేలా చేస్తాడు…… !!

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue