New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 23

పూజారి చెప్పింది విన్న ఆధ్య కళ్ళు మతాబుల్లా అందంగా మెరిస్తే 😍😍 జై మాత్రం కరెంట్ షాక్ తగిలినట్టు ఉన్న చోటే డబ్ అని చలనం లేనట్టు కుప్ప కూలిపోతాడు 😱😢……. !! జై ఏమైంది అని అందరూ కంగారుగా అడుగుతూ ఉంటే ఆద్య మాత్రం లోలోపల నవ్వుకుంటూ ఎంత బిల్డప్ ఇచ్చావ్ రా ……. ?? నువ్వు అన్నట్టు నా నడుము విరగడం కాదు రా ఇవాళ నీ నడుము విరిగిపోవడం కాయం…… !! అని అనుకుంటూ అయ్యయ్యో ఏమైంది శ్రీవారు కళ్ళు ఏమైనా తిరిగాయా ఏంటి అలా పడిపోయారు ……. !! అని నవ్వు ఆపుకుంటూ అడుగుతున్న ఆద్య ను చూసి 😬😬 రాక్షసి అని తిట్టుకుంటూ అందరి వైపు ☹️☹️ అయోమయంగా & షాకింగ్ గా చూస్తూ ఉంటాడు…… !!

బాబు జై నువ్వు బానే ఉన్నావా…… ?? అని కంగారుగా అడుగుతున్న శైలు వైపు చూస్తూ అత్త మీరు జోక్ చేస్తున్నారు కదా అని పళ్ళు కనిపించేలా నవ్వుతూ జోక్… జోక్ మీరు జోక్ చేస్తున్నారు ఐ నో అని నవ్వుతున్న జై ను చూసి….. !! అయ్యో జోక్ కాదు జై నేను చెప్పేది నిజం ఇది మా వంశాచారం కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ తప్పదు…… !! మాకు పెళ్లైన కొత్తలో కూడా మీ మావయ్య నన్ను ఇలాగే ఎత్తుకుని పైకి తీసుకుని వెళ్ళాడు ఇది తరతరాలుగా వస్తోంది…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay