New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 46

రుద్ర ఏమైంది సడెన్ గా అలా వచ్చేసావ్ అని అడుగుతూ రూమ్ లోకి రాగానే డోర్ లాక్ చేస్తాడు ఆనంద్….. ఎందుకు అంటావేంటి ఆనంద్ నేను ఆల్మోస్ట్ దొరికిపోయే వాడిని నువ్వు అబ్జర్వ్ చేసావా ఆద్య నా వైపు డౌబ్ట్ గా చూస్తూ కూర్చుంది నో డౌబ్ట్ తనకు నా మీద డౌబ్ట్ స్టార్ట్ అయింది ఇప్పటి నుండి నేను కాస్త కేర్ఫుల్ గా
ఉండాలి…..

నా ఫుడ్ హ్యాబిట్స్ అందరికీ ఇంకా ఇంత బాగా గుర్తున్నాయి అన్న విషయం నాకు ఇంకా షాకింగ్ గా ఉంది ఆనంద్ …… నేను అక్కడే ఉంటే ఆద్య కి ఇంకెక్కడ లేని పోనీ డౌబ్ట్స్ ఇంక్రీస్ అవుతాయో  అని అక్కడి నుండి వచ్చేసా కానీ అందరూ పడుకున్నారా అని అడుగుతూ తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు…..

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay