అసలు ఏం జరుగుతుందండి వీడు అల్లుడు గారికి పెట్టిన కండిషన్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు అన్నారు సుజాత గారు భర్త వైపు చూస్తూ నా పరిస్థితి కూడా అలాగే ఉంది సుజాత ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వసుంధర అల్లుడుగారు వైదేహిని చూడకుండా తనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు అలాంటిది వీడు ఈ కండిషన్ పెడితే వాళ్ళు ఎలా అని ఆలోచిస్తూ భార్య పక్కనే కూలబడ్డారు రాఘవేంద్ర గారు ఎక్కడ తరుణ్ తిరిగి ఇంటికి చేరుకున్నాడు…