నేను ఆల్రెడీ చెప్పాను నీ కూతురు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని మళ్లీ మనిషి మనిషికి చెప్పాలా ముందు మర్యాదగా బయటికి వెళ్లిపోండి లేదంటే ఈ ఇంటి అల్లుడు అని కూడా నేను మర్చిపోయి మిమ్మల్ని మెడ పట్టుకొని బయటికి తోయాల్సి వస్తుంది అన్నాడు విరాట్ విరాట్ మాటలకి తరుణ్ అలా ఉండిపోతే రాఘవేంద్ర గారు విరాట్ అంటూ గట్టిగా అరిచారు నాన్న మీరు ఇప్పుడు నా మీద అరిచినంత మాత్రాన నిన్న మాటల్ని వెనక్కి తీసుకుంటాను అన…