New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రౌడీ రాక్షసి – 3

రౌడీ రాక్షసి – 3

హేయ్ రౌడీ ముద్దుకే ఇలా అయితున్నావ్ ఎంటే.

 

నేను కాదు రౌడీ నువ్వే రౌడీ ఇలా ఎవరు అన్న ముద్దు పెడతారా చూడు నా లిప్స్ కొరికేసావ్.

 

మరి నీ హనీ లిప్స్ చూస్తూ ఆగలేకపోయా అని మళ్ళీ పెదవులు అందుకుంటాడు కానీ ఈసారి సాఫ్ట్ గా కిస్ చేస్తాడు వేద్.

 

 

ఆలా ఇద్దరు కాసేపు రొమాన్స్ చేసుకుని 2 హౌర్స్ తర్వాత ఫ్రెష్ అయ్యి బయటికి వస్తారు ఇద్దరు.

 

వేద గుర్రుగా గా చూస్తుంది వేద్ ని ఏమి తెలీని వాడిలా వెనుకనుండి నుంచి హాగ్ చేసుకుని ఏమైంది నా రౌడీ రాక్షసి కి అంత కోపం ఎందుకు వచ్చింది అని అడుగుతాడు.. 

 

10 మినిట్స్ లో అయిపోయే స్నానాన్ని 2 హౌర్స్ చేసేలా చేసావ్ నాకు ఓపిక లేదు నాకు ఫుడ్ కూడా వద్దు నేను పడుకుంటా అని బెడ్ వైపు వెళ్తుంది వేద.

 

వేద్ వెనకే వెళ్లి ఫుడ్ నువ్వు కుక్ చెయ్యద్దు నేను చేస్తా మూసుకొని పద అని వేద ని ఎత్తుకుంటాడు. నాకు వద్దు వేద్ అని చెప్తే సీరియస్ గా చూస్తాడు. హి హి సరే లా ఆలా చూడకు అని అంటుంది వేద.

 

 

ఫుడ్ అంటే చాలు ఓ గొడవ చేస్తవు ఎందుకే. ఫ్రిడ్జ్ లో డైరీ మిల్క్ ఉంది అనగానే వేద్ చేతిల్లోనుంచి దూకి పరుగున ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది వేద.

 

హేయ్ రౌడీ ఇప్పుడు అది ఫుడ్ తినకుంటే దెబ్బలు పడతాయి అని అంటాడు వేద్.

 

పోవోయ్ నాకు నీ ఫుడ్ వద్దు అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది కానీ అది ఓపెన్ అవ్వద్దు. వేద బుంగ మూతి పెట్టి వేద్ ని చూస్తుంది ఆలా వేద ని చుసిన వేద్ బలే ముద్దొస్తుంది. నువ్వు ఫుడ్ తిన్నకే చాక్లెట్ ఒక అని  చెప్తాడు వేద్.

 

రౌడీ అలిగి బయటికి వెళ్ళబోతుంది వేద్ వేద ని ఎత్తుకుని కిచెన్ గట్టు పై కూర్చో పెట్టి తన కాళ్ళ దగ్గర నిలబడి నా రౌడీ ఎం తింటుంది అంట చెబితే ఈ వేద్ చేస్తాడు అంట ఎం కావాలి అని అడుగుతాడు.

 

వేద వేద్ ని చూస్తూ నాకు మాగి కావాలి అని అడుగుతుంది. వేద్ అనుకున్న ఇలాంటి ది ఎదో అడుగుతుంది అని వేద ని చూస్తాడు. నైట్ టైం మైదా వద్దు రౌడీ డైజెస్ట్ అవ్వదు అని చెప్తే ఏడుపు ముఖం వేసుకుని చూస్తుంది.

 

 

ఇంకా వేద్ సరే అదే చేస్తా అని చెప్పి చపాతీ కి పిండి కలుపుతాడు అది చుసిన వేద ముఖం మాడి పోతుంది. వేద ముఖం చుసిన వేద్ నవ్వు ఆగదు. కానీ ఇప్పుడు నవ్వితే ఏడుస్తుంది అని సైలెంట్ అయిపోతాడు వేద్.

 

 

ఫ్రిడ్జ్ లో వెజిటేబుల్స్ బయట పెడతాడు. నేను కట్ చెయ్యన అని అడుగుతుంది వేద ఎం అవసరం లేదు నువ్వు జ్యూస్ తాగుతూ ఉండు నేను చేస్తా అని చెప్తాడు. నాకు వద్దు అంటుంది వేద అలాగా అయితే చాక్లెట్ కాన్సల్ అంటాడు వేద్. ఇప్పుడు జ్యూస్ తాగి మళ్ళీ ఫుడ్ తిని తర్వాత చాక్లెట్ తినాలేను అంటుంది.

 

వేద్ దీనికి మాములుగా లేదు తెలివి అనుకుని. ఎం కాదు లే నేను తినిపిస్తా కానీ నువ్వు తాగు అని జ్యూస్ గ్లాస్ చేతికి ఇచ్చి తను వెజిటబుల్స్ కట్ చెయ్యడం లో పడిపోతాడు వేద్.

 

వేద కొంచెం తాగి వేద్ పెదవుల దగ్గర పెడుతుంది. వేద్ నవ్వుకుని కొంచెం తాగి. చపాతీలు చేసి వాటిని సన్నగా కట్ చేస్తాడు వేద్.

 

ఎం చేస్తున్నాడో తేలిక జ్యూస్ మొత్తం వేద్ తాగేలా చేస్తుంది వేద. అన్ని గమనించిన ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టలేక సైలెంట్ తమ పని తను చేస్తాడు వేద్. ఒక 20 మినిట్స్ కి వేద అడిగినట్టు హెల్తీ గా చేస్తాడు వేద్.

 

వేద పద తిందాం అంటాడు. నాకు టెర్రస్ పైన తినాలి అని ఉంది అంటుంది వేద.

 

అలాగే పాద అని చెప్పి మెయిడ్ ని పిలిచి టెర్రస్ పైన అరెంజ్ చెయ్యిమని చెప్తాడు వేద్.

 

అలాగే అని మెయిడ్ అన్ని పైన అరెంజ్ చేసి తను మళ్ళీ అవుట్ హౌస్ కి వెళ్తుంది.

 

వేద్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి చాక్లెట్ బాక్ ప్యాకెట్ లో పెట్టుకుని. వేద ని ఎత్తుకుని లిఫ్ట్ లో పైకి వెళ్తాడు వేద్.

 

నిండు చందమామ పండువెన్నెల్లో బలే ఉంటుంది చూడడానికి. వేద్ రౌడీ రా తిందాం అనగానే బుద్ది గా వచ్చి వేద్ దగ్గర నిలబడుతుంది. వేద్ వేద ని పైకి ఎత్తి టేబుల్ పై కూర్చో బెట్టి తనకి తినిస్తాడు వేద్. వేద కి తిన్పించక మూతి తుడిచి వాటర్ తాగించి. తను వెజిటేబుల్ సలాడ్ తింటాడు వేద్. వేద నువ్వు ఎప్పుడు ఆ పచ్చి ఆకులు, కూరగాయలు తింటావ్ఏంటి.

 

హెల్తీ గా ఉండాలి అంటే తినాలి వేద. నీలా జంక్ ఫుడ్ నేను తినలెను అని అంటాడు.

 

వేద్ కూడా తిన్నాక వేద్ దగ్గరికి వెళ్లి నా చాక్లెట్ వేద్ అని చెయ్యి చాపుతుంది వేద. వేద్ చెయ్యి పట్టుకుని ఒడిలోకి లాక్కుంటాడు. వెళ్లి వేద్ ఒడిలో సెటిల్ అవుతుంది వేద…

 

కంటిన్యూ…

 

వేద్ వేద కి చాక్లెట్ ఇస్తాడా… 🫣🫣🫣🫣

 

ఫాలో క్వీన్ 🌹