New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 104

ఆయుష్ చెప్పింది విన్న ముగ్గురూ షాకింగ్ గా చూస్తూ ఎమ్ మాట్లాడుతున్నావ్ ఆయుష్ ఆ…. ఆషి –  ఆషి కాకపోవడం ఏంటి……  ?? నువ్వు మాట్లాడుతుంది మాకు అర్థం కావడం లేదు కొంచెం అర్థమయ్యేలా చెప్పు ….?? ఇప్పటికే మహల్ లో జరుగుతున్నవి చూసి మాకు పిచ్చెక్కుతోంది అంటూ ఆయుష్ వైపు చూస్తూ చెప్తాడు విక్రమ్……. !!

ఇందులో అర్థం కాకపోవడానికి ఎమ్ లేదు విక్కీ నేను క్లారిటీ గానే చెప్తున్నాను వినండి ఇప్పుడు మన మహల్ లో ఉన్నది నా ఆషి కాదు……. !!  తన రూపం లో అచ్చు గుద్దినట్టు తనలానే ఉన్న మరో అమ్మాయ్ అనగానే ముగ్గురికీ ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది…… !! ఆయుష్ మాటకు ముగ్గురూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వాట్ ఎమ్ మాట్లాడుతున్నావ్ బావ ఇప్పుడు మనతో ఉంది ఆషి కాదా……. ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay