New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 1

Episode 1

నిషాన్ మొహాన్ని నల్లగా పెట్టుకుని అక్కడికి వస్తున్న అందరినీ లిఫ్ట్ చేస్తూ గంట కొట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు……. !! నిషాన్ చేస్తున్న పనిని అందరూ వియర్డ్ గా చూస్తూనే తమకు శ్రమ లేకుండా గంట కొట్టడం లో హెల్ప్ చేస్తున్నందుకు నిషాన్ కి థాంక్స్ చెప్తూ వెళ్ళిపోతున్నారు గుడికి వచ్చిన భక్తులు……. !! ఇక తన పనిష్మెంట్ ఆల్మోస్ట్ డన్ అనుకునే టైం కి 120 కేజీ ల మనిషి కష్టంగా నడుస్తూ అక్కడికి రావడం చూసి నిషాన్ కి కళ్ళు తిరుగుతాయి…….. !! ఓహ్ నోహ్ అన్నయ్య ప్లీస్ ఐ కాంట్ డు దిస్ ఇంత పెద్ద బారి విగ్రహాన్ని నేను లిఫ్ట్ చేయలేను……..!!

నాకు నోహ్, నా వల్ల కాదు, నహీ ఇలాంటి వర్డ్స్ వినిపించకూడదు & అలాంటివి వినడానికి నీ అన్న ఇష్టపడడు అని నీకు బాగా తెలుసు కదా నిష్……. !!  సో ల్యాగ్ చేయకుండా ఇచ్చిన పనిష్మెంట్ ఫినిష్ చెయ్ అని యాటిట్యూడ్ గా చెప్పి …….. !! జరిగేది ప్రేక్షక పాత్ర  పోషిస్తున్నట్లు చూస్తున్న అభి వైపు ఇక్కడి నుండి వెళ్ళు అన్నట్టు చూడ్డం తో అభి కంగారుగా అక్కడి నుంచి పరిగెత్తినట్టే వెళ్లిపోవడం చూసి ఆయుష్ చిన్నగా నవ్వుకుంటాడు……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay