దియా తన తాతయ్యని, ఆయుష్ ని మార్చి మార్చి చూస్తూ తాతయ్య …….. !! అని పిలవగానే సూర్యదేవ్ ఆనందంతో ఆయుష్‌ను వదిలి దియాను ఎత్తుకుని ముద్దాడారు……… !! ఆ మహల్ అంతా నవ్వులతో, ఆనంద భాష్పాలతో నిండిపోయింది…….. !! ఆయుష్ నీ ప్రేమ ఓడిపోలేదు మరణాన్ని సైతం ఎదిరించి నీ ఆషిని వెనక్కి తెచ్చుకున్నావు…….. !!