అందాల రాక్షసి{2}-136

అందాల రాక్షసి{2}-136

Sravani Naramala

Author

ఆయుష్ మాటల తాలూకు వేడి  ప్రణవి గుర్తుచేసిన గాయం వేద అందించిన ఓదార్పుతో ఒక్కసారిగా కరిగిపోయేసరికి విక్రమ్ మనసు తేలికపడింది……… !!  దాంతో విక్రమ్ నవ్వుతూ థాంక్ యూ వేద ఆయుష్ అన్నట్టు మనం వీక్ అవ్వకూడదు అలాగే ఆ రాక్షసి కోసం మన సంతోషాన్ని స్పాయిల్ చేసుకోకూడదు  అంటూ …….. !!  వేద వైపు ప్రేమగా చూస్తున్నాడు ఇప్పుడు విక్రమ్  కళ్లల్లో సాడ్నెస్ పోయి వేద పై ఉన్న అపారమైన ప్రేమను చూసి వేద పెదవులపై చిన్న నవ్వు విరిసింది………. !!