New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 28

Episode 28

రాత్రి కురిసిన చల్లని గాలి మనసులను తాకిన ప్రేమ జ్ఞాపకాలతో మహల్‌లో మళ్ళీ సరికొత్త ఉదయం మొదలైంది…….. !! విండోస్ నుండి సూర్యకిరణాలు హాల్‌లోకి ప్రవేశిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నింపాయి……… !! గత కొన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠ, భయాలు వీడిపోవడంతో హాల్‌లో అందరి ముఖాల్లోనూ చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతత, చిరునవ్వులు కనిపిస్తున్నాయి………. !!

విక్రమ్  ప్రణవి గురించి పక్కన పెట్టి వేద తో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తుంటే……. !! ఇంకో వైపు నిషాన్-అభి ఒకరినొకరు చూసుకుంటూ రాత్రి జరిగిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ సైగలతోనే నవ్వుకుంటున్నారు……. !! నిషాన్ సైగలకు అభి సిగ్గుతో ముఖం తిప్పుకుంటుంటే నిషాన్ అభి ను చూసి మురిసిపోతున్నాడు…….. !! మరో వైపు మోహిత్ – జోషి మార్నింగ్ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ చాలా రోజుల తర్వాత పిస్ఫుల్ మార్నింగ్ ను చూస్తున్నారు…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay