New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందాల రాక్షసి{2}-143

అందాల రాక్షసి{2}-143

ఆయుష్ కళ్లల్లో ప్రళయపు జ్వాలలు ఇంకా చల్లారలేదు………. !!!ప్రణవి నిజాలన్నీ ఒప్పుకుంటూ కింద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆయుష్  ముఖంలో జాలికి బదులు తీవ్రమైన అసహ్యం, కోపం కనిపిస్తున్నాయి………. !! తను ప్రాణంగా చూసుకునే ఆషిని, ఆషిక గుండె జ్ఞాపకాన్ని విప్లవ్ దగ్గర లీక్ చేసి…………. !! ఒక ఫేక్ పర్సన్‌ను తన లైఫ్‌లోకి పంపాలని చూసిన విప్లవ్, విషిత & ప్రణవిల కుట్ర విన్నాక ఆయుష్ నరాలు తెగిపోయేలా బిగుసుకున్నాయి……… !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay