New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 71

ఆషి నిషాన్ వైపు చూస్తూ కమ్ క్లోజ్ టు మీ నిష్ …… !! అని పిలవగానే ఆషి కి ఏమైనా ఇబ్బందిగా ఉందేమో అని ఎమ్ కావాలి ఆషి ……. !! అంటూ ఆషి బెడ్ దగ్గరకు వెళ్ళిన నిషాన్ వైపు సీరియస్ గా చూస్తూ ……. !! తన చేతికి ఉన్న సెలైన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తీసి …….. !? నిష్ రియాక్ట్ అయ్యే లోపు తన బలాన్ని మొత్తం చేతుల్లోకి తెచ్చుకుని నిష్ ను లాగి పెట్టి కొట్టి…….. !!  ఇంకా ఎన్ని డేస్ నా దగ్గర ఆయుష్ గారి గురించి హైడ్ చేస్తారు నిష్….. ?? అని కోపంగా ఏడుస్తూ అరుస్తుంది ……. !! అది విన్న నిషాన్ షాక్ అవుతూ చంప మీద చెయ్ పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి కంగారుగా చూస్తూ ఉండిపోతాడు…… !!

నేను ఈ కండిషన్ లో ఉంటే ఆయుష్ గారు బిజినెస్ వర్క్ మీద లండన్ వెళ్లారు …… !!అని చెప్తే ఎలా నమ్ముతాను అనుకున్నారు నిష్ ….. !! నాకు ఇలా జరిగాక కూడా ఆయుష్ గారు ఎట్లీస్ట్ నన్ను చూడ్డానికి కూడా రానపుడే నాకు అర్థం అయింది ……. !! ఆయన రాలేని పరిస్థితి లో ఉన్నారని ఇన్నాళ్లు మీరు చెప్తారు అని చాలా పేషెన్స్ తో వెయిట్ చేశాను…… !!  బట్ మీరు నాకు ఆయుష్ గారి గురించి నిజాన్ని ఎప్పటికీ చెప్పరు & చెప్పకూడదు అని డిసైడ్ అయ్యారని నాకు బాగా అర్థం అయింది …… !! సో టెల్ మీ  నిష్ ఆయుష్ గారు ఎక్కడ? ఆయన కి ఏమైంది …… ?? ఆయన బానే ఉన్నారా లేదా అంటూ కన్నీళ్ళతో అడుగుతుంది🥺 …… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay