New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 75

ఆయుష్ గారు 🥹 ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అందుకు నేను చావడానికి అయినా సిద్ధమే …….. !! అంటూ ఏడుస్తూ బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న ట్రే లో కత్తి కనిపించగానే అది తీసుకుని ఆయుష్ వైపు నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ మిస్ యూ ఆయుష్ గారు అని కత్తితో లోతుగా తన కడుపులో గుచ్చుకుంటుంది ……. !! అది చూసిన ప్రణవి ఆనందంగా చూస్తూ ఇవాళ్టి తో దీని పీడ నాకు పోతుంది…… !! ఇక నేను బావా సంతోషంగా ఉండచ్చు ఇది చచ్చాక దీని కూతురు కూడా ఇది లేదు అన్న బాధతో రోజు ఏడుస్తూ……. !! ఆ దిగులుతోనే చచ్చిపోతుంది ఇక నాకు బావ కి ఎలాంటి అడ్డు ఉండదు అని నుంచునే కలలు కంటూ ఉంటుంది ….. !!

ఆషి కడుపులో ఆ కత్తి దిగుతుంది అన్న టైం కి కరెక్ట్ గా దేవుడు పంపినట్టుగా నిషాన్ ఆయుష్ ఉన్న రూమ్ కి రావడం ఆషి చేస్తున్న పనికి షాక్ అవుతూ……. !! ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పరిగెడుతూ వచ్చి ఆషి చేతిలోని కత్తి లాక్కుని దూరంగా విసిరి పడేస్తాడు…… !! ఆఆ 😬😬 నిషాన్ ను అక్కడ చూసిన ప్రణవి కోపంగా పల్లు కొరుకుతూ ఇంకొక్క 5 సెకండ్స్ లేట్ గా వచ్చున్నా ఇది చచ్చుండేది……. !! దీన్ని ఎప్పుడు చంపాలి అనుకున్నా ఏదో ఒక శక్తి కాపాడుతూనే ఉంది అని ఆషి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay