New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 111

డాక్టర్ ఆషి ప్రగ్నెంట్ అని చెప్పగానే విప్లవ్ ఇన్నాళ్లుగా ఆషి గురించి కన్న కళలు ఒక్క సారిగా కుప్పకూలిపోతాయి……!! దాంతో షాకింగ్ గా కౌచ్ లోకి పడిపోయి అసలేం చెప్తున్నారు డాక్టర్ ఆషి ప్రగ్నన్ట్ అవ్వడం ఏంటి…….??

మీరు సరిగ్గా చెక్ చేశారా లేదు అలా అవ్వడానికి వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా లేదు…… !!  ఐ థింక్ మీరు పొరపాటు పడ్డారు అనుకుంటా అయినా కళ్ళు తిరిగి పడిపోతే ప్రెగ్నెంట్ అని డిసైడ్ అయిపోతారా…….?? అంటూ అసహనంగా చూస్తూ అడుగుతాడు…….!!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay