New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హృదయ స్పందన – 13

హృదయ స్పందన – 13

స్పందన, విక్యాత్ లకు ఏమ్ అర్తం కాక అయోమయంగా ఇద్దరు ఒకర్ని మరొకరు చూసుకుంటూ వుంటారు

 

 

Nihira ఒక్కసారిగా గట్టిగా నవ్వేసింది ఇద్దరు అలాగే షాక్ అయ్యి చూస్తూ ఉన్నారు

 

 

Nihira:: ఏమైంది అలా చూస్తున్నారు ఇంతవరకు కోపంగా చూసి ఇప్పుడేంటి నవ్వుతూ వుంది అనా

 

 

 

స్పందన:: అవును అని తల అడ్డంగా ఊపుతూ ఉంది

 

 

 

Nihira:: నేను సీరియస్ గా చూస్తే మీరు ఎలా రీఆక్ట్ అవుతారా అని చిన్న షాక్ ఇచ్చా అంతే

 

 

 

స్పందన, విక్యాత్:: హమ్మయ్య అని  అనుకుని సైలెంట్ గా కూర్చున్నారు

 

 

 

Nihira:: టీ తీసుకోండి

 

 

 

స్పందన:: బావుంటుందా

 

 

 

Nihira:: యా…. కచ్చితంగా నువ్వు ఇంకో కప్ ఇవ్వమని aduguthav

 

 

 

స్పందన:: సరే అని కప్ తీసుకుని సిప్ చేసి 👌👌 హీరా

 

 

 

Nihira:: 😊😊

 

 

 

స్పందన:: నిజంగా చాలా బాగా చేసావ్

 

 

 

Nihira:: థాంక్స్ శాండీ విక్యాత్ నువ్వు కూడా తీసుకో

 

 

 

విక్యాత్:: నవ్వుతూ తీసుకుని తాగుతాడు

 

 

 

Nihira:: అవును శాండీ ఎవరిదో అబ్బాయి వాయిస్ వినిపించింది ఎవరైనా వచ్చారా

 

 

 

విక్యాత్:: వామ్మో వినేసినట్టు వుందే ఇప్పుడు ఎలా 😳😳

 

 

 

స్పందన:: నేనే ఫోన్ లో మాట్లాడుతూ వున్నా సరిగ్గా వినిపించక పోతే స్పీకర్ ఆన్ చేస

 

 

 

విక్యాత్ :: బలే కవర్ చేసింది 😁😁

 

 

 

స్పందన:: 😠😠

 

 

 

విక్యాత్:: బాబోయ్ సైలెంట్ గా వుండడం బెటర్ అని కామ్ గా టీ తాగుతూ వున్నాడు

 

 

 

హృదయ్:: అపుడే అక్కడికి వస్తూ కోక్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి సోఫా లో సెటిల్ అయ్యారు

 

 

 

Nihira:: ట్రే లో వాటర్ & టీ తీసుకుని వచ్చి ఇస్తుంది

 

 

 

హృదయ్:: థాంక్స్ రా అని వాటర్ తాగి టీ తీసుకుని తాగుతూ వున్నాడు

 

 

 

Nihira:: కూడా కూర్చుని  టీ సిప్ చేస్తూ వుంటుంది

 

 

 

స్పందన:: బయట నుండి ఎవరైనా వస్తె ముందు వాటర్ ఇవ్వాలి అనమాటా అని అనుకుంటూ వుంటుంది

 

 

 

హృదయ్:: సో ఇపుడు ఏమ్ చేద్దాం

 

 

 

Nihira:: అన్నయ్య ప్లీజ్ క్యారమ్స్ ఆడదాం చాలా రోజులు అవుతోంది ప్లీజ్

 

 

 

హృదయ్:: ఓకే హీరా వెళ్లి కాయిన్స్ తీసుకు రా నేను బోర్డ్ తీసుకు వస్తా

 

 

 

Nihira:: ఓకే అన్నయ్య అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది

 

 

 

స్పందన:: రేయ్ ఇంకో సారి ఆలోచించు డాడ్ కు తెలిస్తే ప్రాబ్లెమ్ అవుతుంది

 

 

 

విక్యాత్:: నేను ఫిక్స్ శాండీ నాకు నిహిర కావాలి అంతే

 

 

 

స్పందన:: అనైష కు ఏమ్ చెప్తావు

 

 

 

విక్యాత్:: అది వదిలేయ్ నువ్వేంటి హృదయ్ ను అలా చూస్తున్నావ్

 

 

 

స్పందన:: ఐ లవ్ హిం

 

 

 

విక్యాత్:: వాట్ 😨😨

 

 

 

స్పందన:: రేయ్ మెల్లగ ఎందుకు గాడ్జిల్లా లా అరుస్తున్నా వ్

 

 

 

విక్యాత్:: హృదయ్ ను లవ్ చేయడం ఏంటి శాండీ మరి రోషన్ పరిస్థితి

 

 

 

స్పందన:: ష్ ష్ ష్!!!! మీ బావ వస్తున్నాడు సైలెంట్ గా వుండు

 

 

 

విక్యాత్:: బావ ఎవరబ్బా 🤔🤔 అని వెనక్కు తిరిగి చూడగానే హృదయ్ వస్తూ వున్నాడు

 

ఓసిని….. ఇది అప్పుడే వరసలు కూడా కలిపెస్తుంది గా బాగా ఫిక్స్ అయినట్టు వుంది

 

 

 

Nihira:: అన్నయ్య ఇదిగో కాయిన్స్

 

 

 

హృదయ్:: కాయిన్స్ సెట్ చేస్తూ సరే 2 గ్రూప్స్ గా ఆడుదాం

 

 

 

Nihira:: నేను విక్యాత్ ఒక గ్రూప్

 

 

 

స్పందన:: 🤔🤔 చూస్తూంటే హీరా కూడా వీడిని లైక్ చేస్తున్నట్టు అనిపిస్తోంది

 

 

 

విక్యాత్:; nihira వైపు చూస్తాడు

 

 

 

Nihira:: తల వంచుకుని నవ్వుతూ ఓరగా చూస్తుంది

 

 

 

విక్యాత్:: చిన్నగా బ్లష్ అవుతాడు

 

 

 

స్పందన:: ఉఫ్… అని అనుకుని సరే హృదయ్ నువ్వు నేను ఒక టీమ్

 

 

 

హృదయ్:: సరే అని నలుగురు కూర్చుని ఆడుతూ ఉన్నారు

 

 

Nihira & విక్యాత్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ గేమ్ ఆడుతూ వున్నారు

 

 

Nihira కు ఎందుకో కొత్తగా వుంది ఈ ఫీలింగ్ ఎంటో తనకు కూడా తెలియడం లేదు

 

 

కానీ ఈ ఫీలింగ్ nihira కు నచ్చింది అపుడపుడు విక్యాత్ ను ఓరగా చూస్తూ ఆడుతూ ఉంది

 

 

విక్యాత్ కూడా nihira ను దొంగ చూపులు చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తున్నాడు

 

 

కాయిన్స్ ఎక్కువ రావడం తో nihira & విక్యాత్ ఇద్దరు  ఒకరిని ఒకరు చూసుకుంటూ హై ఫై ఇచ్చుంకుంటారు

 

 

స్పందన హృదయ్ ను కోపంగా చూస్తూ వుంటుంది కాయిన్స్ తక్కువ వచ్చాయి అని

 

 

హృదయ్ వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్ళిపోతాడు

 

 

స్పందన కూడా హృదయ్ వెనుకే పరిగెడుతూ హృదయ్ రూమ్ లోకి వెళ్తుంది

 

 

వాళ్ళ ఇద్దరిని అలా చూసి nihira & విక్యాత్ నవ్వుతూ చూస్తూ ఉన్నారు

 

 

Nihira నవ్వడం చూసి విక్యాత్ nihira నే చూస్తూ వుండి పోయాడు

 

 

Nihira విక్యాత్ వైపు చూసి ఇక అక్కడ వుండలేక తను కూడా రూమ్ లోకి వెళ్తుంది

 

 

విక్యాత్ కూడా nihira వెనుకే తన రూమ్ లోకి వెళ్తాడు

 

 

Nihira తన రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని పిల్లో ను గట్టిగా హత్తుకుని తనలో తానే నవ్వుకుంటూ ఉంది

 

 

విక్యాత్ nihira రూమ్ లోకి వచ్చి nihira ను చూసి నవ్వుతూ వున్నాడు

 

 

Nihira కు ఎందుకో డౌట్ వచ్చి తల పైకి ఎత్తి చూస్తే ఎదురుగా విక్యాత్ నవ్వుతూ తన వైపే చూస్తూ ఉన్నాడు

 

 

Nihira షాక్ అయ్యి పైకి లేచి నిల్చుని టెన్షన్ గా చూస్తూ ఉండిపోయింది

 

 

విక్యాత్ ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వస్తూ వున్నాడు

 

 

Nihira టెన్షన్ గా వెనక్కు వెళ్తూ వెళ్తూ వాల్ రాగానే దానికి ఆనుకుని చూస్తూ ఉంది

 

 

విక్యాత్ nihira ను గోడకు రెండు వైపులా చేతులతో లాక్ చేసి కళ్లలోకి చూస్తూ ఉన్నాడు

 

 

Nihira కళ్ళు పైకి ఎత్తి టెన్షన్ గా విక్యాత్ వైపు చూస్తూ ఉన్నాడు

 

 

విక్యాత్ సడెన్ గా nihira నుదుటిన ముద్దు పెట్టీ నవ్వుతూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు

 

 

Nihira షాక్ నుండి తేరుకుని నవ్వుతూ తన నుదిటిని వేళ్ళతో టచ్ చేసి దాన్ని ముద్దు పెట్టుకుంటు వుంటుంది

 

 

వెళ్ళినట్టే వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చిన విక్యాత్ అది చూసి నవ్వుతూ కళ్ళు ఎగరేస్తాడు

 

 

Nihira నవ్వుకుంటూ అక్కడి నుంచి హల్ లో కి వెళ్లిపోతుంది

 

 

విక్యాత్ కూడా నవ్వుకుంటూ nihira వెనుకే హల్ లో కి వచ్చాడు

 

 

స్పందన హృదయ్ వెనుకే వెళ్తుంది హృదయ్ స్పందన ను చూసి బెడ్ చుట్టూ తిరుగుతూ వున్నాడు

 

 

హృదయ్ ఆగు ఇవాళ నా చేతిలో ayipoyav నీ వల్లే మనం ఓడిపోయం చా…. ఆగు అని హృదయ్ వెనుకే పరిగెడుతూ ఉంది

 

 

నేను నీకు దొరకను శాండీ అని పరిగెడుతూ సడెన్ గా స్లీప్ అయి బెడ్ మీద పడిపోయాడు

 

 

స్పందన హృదయ్ ను కొట్టాలి అన్న కంగారులో హృదయ్ మీద కూర్చుని కొడుతూ ఉంది

 

 

హేయ్ శాండీ….. స్టాప్ ఇట్ దెబ్బ తగులుతూ ఉంది అని ఆపడానికి ట్రై చేస్తున్నాడు

 

 

అమ్మా….. స్పందన వింటే కదా తన ఫ్లో లో తను కొడుతూ ఉంది

 

 

హృదయ్ ఇలా కాదు అని స్పందన రెండు చేతులు పట్టుకుని తన మీదకు లాక్కుంటాడు

 

 

ఇపుడు ఇద్దరు ఎలా వున్నారు అంటే కింద హృదయ్ పైన స్పందన వున్నారు

 

 

ఒకరి ఊపిరి మరొకరికి తగులుతూ ఇద్దరు లోకాన్ని మర్చి ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ వున్నారు

 

 

హృదయ్ స్పందన హెయిర్ ను చెవి వెనుక పెడుతూ స్పందన పెదాల వైపు చూస్తూ ఉన్నాడు

 

 

స్పందన హృదయ్ చూపులు తాళలేక తల వంచుకుని సిగ్గు పడుతు ఉంది

 

 

హృదయ్ మెల్లగ స్పందన చిన్ పట్టుకుని పైకి లేపి స్పందన చిన్ మీద చిన్న కీస్సి ఇచ్చాడు

 

 

స్పందన హృదయ్ కళ్లలోకి చూస్తూ తన షర్ట్ బటన్స్ తీసి గుండెల మీద  చిన్న ముద్దు పెడుతుంది

 

 

హృదయ్ నవ్వుతూ స్పందన పెదవుల వైపు చూస్తూ స్పందన వైపు చూసాడు

 

 

స్పందన తనకు అంగికరమే అన్నట్టు కళ్ళు మూసుకుని ఉండిపోయింది

 

 

హృదయ్ నవ్వుతూ స్పందన పెదవుల దగ్గరకు తన పెదవులు తీసుకుని వచ్చాడు

 

 

కరెక్ట్ గా అప్పుడే స్పందన ఫోన్ రింగ్ అవ్వడం తో ఇద్దరు తాము వున్న పొజిషన్ చూసుకుని పైకి లేచి నిల్చుని చూస్తూ ఉన్నాడు

 

 

హృదయ్ తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటు సారీ శాండీ అని బయటకు వెళ్తూ వుండగా

 

 

స్పందన హృదయ్ చెయ్ పట్టుకుని ఆపి తన కళ్ళలోకి చూస్తూ ఉంది

 

 

హృదయ్ కూడా స్పందన వైపు అలా చూస్తూ ఉండిపోయారు

 

 

స్పందన హృదయ్ దగ్గరకు వచ్చి తనను గట్టిగా హత్తుకుని థాంక్స్ ఫర్ కమింగ్ టు మై లైఫ్ హృదయ్ అని చెప్పి వెళ్లిపోతుంది

 

 

హృదయ్ తనకు తెలియకుండానే సిగ్గు పడుతు కాసేపటికి అక్కడి నుంచి హల్ లో కి వచ్చాడు

 

 

తర్వాత నలుగురు కలిసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బిర్యాని తినేస్తారు

 

 

హృదయ్ తాను తెచ్చిన కొక్స్ ఇవ్వగానే అవి తాగి కాసేపటి స్పందన తన కార్ లో ఇంటికి వెళ్లి పోతుంది

 

 

విక్యాత్ కూడా హృదయ్ తో భై అని సైగ చేసి nihira వైపు చూసి కన్నుకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు

 

 

Nihira విక్యాత్ వెళ్ళే వరకూ చూసి మళ్ళీ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లి పోయింది

 

 

 

❣️❣️❣️❣️❣️❣️❣️

 

 

నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ లో  స్పందన & కో క్యాంటీన్ లో కూర్చుని సాండ్విచ్ తింటూ ఉన్నారు

 

 

స్పందన వాళ్ళ ఫ్రెండ్స్ కు నిన్న హృదయ్ వాళ్ళ ఇంట్లో లంచ్ చేయడం కలిసి క్యారమ్స్ ఆడడం మొత్తం చెప్తుంది

 

 

కానీ విక్యాత్ తో జరిగిన డిస్కషన్ మాత్రం మైరా కు మాత్రమే చెప్తుంది

 

 

జియా, రిషిక హ్యాపీగా అంటే నువ్వు హృదయ్ సర్ వాళ్ళ ఇంట్లో సర్ తో పాటు కలిసి తిన్నావా అని అంటారు

 

 

స్పందన నవ్వుతూ అవును బిర్యాని 😋😋 మా అత్తయ్య చాలా బాగా చేసింది వెరీ టేస్టీ అని చెప్తుంది

 

 

ముగ్గురూ నవ్వుతూ స్పందన చెప్పేవి వింటూ వుంటారు

 

 

రిషిక వెంటనే హేయ్ శాండీ నిన్న నువ్వు నీ లవ్ స్టోరీ మధ్యలో ఆపేశావ్ అప్పటి నుండి టెన్షన్ తో చస్తున్నా శాండీ

 

 

జియా కూడా అవును శాండీ తర్వాత ఎప్పుడు ఇక్కడ kalisav హృదయ్ సార్ ను

 

 

అదే జియా ఎదో రేస్త్రంట్ లో హృదయ్ సార్ కు ఎవరో అమ్మాయి ప్రపోజ్ చేస్తూ వుంటే చూసా అని చెప్పింది కదా

 

 

యా!!!! అవును కదా మర్చిపోయా తర్వాత ఏమైంది శాండీ ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి ఇంతకీ హృదయ్ సార్ ఏమ్ ఆన్సర్ చెప్పారు

 

 

స్పందన వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తు తను ఇంతకు ముందు హృదయ్ వర్క్ చేసిన &&& కంపెనీ ఎం. డీ డాటర్ నిత్య

 

 

 

జియా:; ఆ రోజు అసలు ఏమ్ జరిగిందో క్లారిటీ గా చెప్పు శాండీ

 

 

 

స్పందన:: నేను హృదయ్ కోసం వెతకని చోటు లేదు హృదయ్ ను పట్టుకోడానికి చాలా ట్రై చేశ కానీ ఇక్కడ నాకు కనిపించలేదు

 

 

రోజు రోజుకీ డల్ అవుతూ వున్నా హృదయ్ గురించి ఆలోచిస్తూ చాలా బాధేసింది

 

 

నేను డల్ గా వుండడం చూసి  బేబీ (మైరా) నన్ను తీసుకుని రేస్త్రంట్ తీసుకు వెళ్ళింది

 

 

బేబీ,నేను ఇద్దరం వెళ్లి కూర్చుని ఆర్డర్ ఇచ్చేసి జెనరల్ గా మాట్లాడుతు వున్నాం

 

 

నేను జెనరల్ గా చూసినట్టు చుట్టూ చూస్తూ ఉన్నా అంతే ఎదురుగ హృదయ్ నా ఆనందానికి అవధులు లేవు

 

 

అక్కడ వుంది నిజంగా హృదయ్ ఆ  కాదా అని కళ్ళు నులుముకుని మరీ చూసా అక్కడ ఉన్నది హృదయ్ అని అర్తం అయింది

 

 

వెంటనే నా ఫోన్ తీసుకుని హృదయ్ ఫొటోస్ తీశాను చాలా హ్యాపీగా ఉంది నాకు తనను చూస్తూ వుంటే

 

 

వెంటనే మైరా కు చూపించా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సుపర్బ్  సెలెక్షన్ అంది నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది

 

 

ఇక ఆలస్యం చేయకుండా వెంటనే హృదయ్ కు నా మనసు లో మాట చెప్పాలి అని అనుకున్నా

 

 

అపుడే హృదయ్ నవ్వుతూ మాట్లాడడం చూసా ఎవరు అని చూస్తే తన ఎదురుగ ఎవరో అమ్మాయి కూర్చుని  నవ్వుతూ మాట్లాడుతూ ఉంది

 

 

నాకు ఎడ్పొచ్చేసింది ఆ అమ్మాయి ఎవరు హృదయ్ కి తనకు రిలేషన్ ఎంటి అని అర్తం కాక పిచ్చి పట్టేటట్టు ఉంది

 

 

అపుడే సడెన్ గా ఆ అమ్మాయి నా hruday చెయ్ పట్టుకుంది అది చూసిన నాకు

 

 

బ్లడ్ బాయిల్ అయిపోతోంది వెంటనే ఆ అమ్మాయి ను షూట్ చేసేయాలి అని అనిపించింది

 

 

దాని కంటే ముందు నా hruday ఏమ్ చెప్తాడా అని టెన్షన్ గా చూస్తూ ఉన్నా

 

 

మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్ని వెయిటర్ మా ముందు తెచ్చి పెట్టీ సర్వ్ చేయమంటార మ్యామ్ అని అడిగాడు

 

 

నేను వాడ్ని టిట్టేసి పిలిచినప్పుడు రా అని చెప్పి వాడ్ని పంపించేసి హృదయ్ వైపు చూస్తూ ఉన్నా

 

 

హృదయ్ ఆ అమ్మాయి వైపు చూస్తూ ఎంటి నిత్య అని అడిగాడు అపుడు ఆ అమ్మాయి

 

 

( ఇక్కడి నుంచి హృదయ్ & నిత్య కన్వర్సేశన్ వుంటుంది కొంచెం గమనించండి 👀👀)

 

 

హృదయ్::  వాట్ హ్యాపేండ్ నిత్య

 

 

 

నిత్య:: నీతో ఎప్పటి నుంచో  నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్న

 

 

 

స్పందన:: 😨😨 వామ్మో ఇది ప్రపోజ్ చేసేలా వుందే అని టెన్షన్ గా చూస్తూ ఉండిపోయింది

 

 

 

హృదయ్:: ఏంటి నిత్య చెప్పు

 

 

 

నిత్య:: ఒక విషయం అడుగుతాను చెప్తావా

 

 

 

హృదయ్:: హ్మ్మ్ అడుగు అంటాడు ఫ్రైడ్ రైస్ తింటూ

 

 

 

నిత్య:: నేను అంటే నీకు ఇష్టమేనా హృదయ్

 

 

 

హృదయ్:: కళ్ళు పైకి ఎత్తి చూస్తాడు

 

 

 

నిత్య:: చెప్పు హృదయ్

 

 

 

హృదయ్:: ఎందుకు ఇష్టం లేదు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం

 

 

 

స్పందన:: 😢😢

 

 

 

మైరా:: బేబీ రిలాక్స్ ☹️☹️

 

 

 

నిత్య:: నిజమా ☺️☺️

 

 

 

హృదయ్:: అవును నిత్య  నాకు మన అఫీస్ లో ఇష్టమైన వాళ్ళు ఇద్దరే నువ్వు & నివేద్ మీరు ఇద్దరు ఎప్పటికీ నా బెస్టిస్

 

 

 

స్పందన:: 😊😊

 

 

నిత్య:: 😒😒 బెస్టీ నా

 

 

 

హృదయ్:: అవును నిత్య నువ్వు ఎపుడు నీకు డబ్బు ,అధికారం అన్ని వున్నా అందరితో కలిసిపోతావ్

 

 

డబ్బు వుంది అన్న పొగరు, అహంకారం అస్సలు లేదు అందుకే నువ్వంటే నాకు ఇష్టం

 

 

ఇక నివెద్ అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటికీ వాడి ప్లేస్ మారదు

 

 

నిత్య:: కానీ హృదయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను

 

 

 

హృదయ్:: వాట్ 😨😨

 

 

 

నిత్య:: నిజం హృదయ్ నేను నిన్ను

 

 

 

హృదయ్:: ✋✋ చాలు ఆపు నిత్య

 

 

 

నిత్య:: ☹️☹️

 

 

 

హృదయ్:: నాకు ప్రేమించడానికి ఎటువంటి ఇంటరెస్ట్ లేదు ఇన్ఫ్యాక్ట్ టైం లేదూ

 

 

నాకంటూ చాలా బాధ్యతలు వున్నాయి నా చెల్లిని బాగా చదివించి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి

 

 

మా అమ్మ నాన్న కు ఎటువంటి కష్టం కలగకుండా వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి

 

 

మాకు వున్న అప్పులు మొత్తం తిర్చేసి నాన్న, అమ్మ ల  పేరు మీద అమౌంట్ బ్యాంక్ లో వేయాలి

 

 

మా నాన్న కు కార్ గిఫ్ట్ గా ivvali & మా అమ్మ కు బంగారు గాజులు చేయించాలి

 

 

ఇలా నాకంటూ చాలా బాధ్యతలు వున్నాయి మా ఫ్యామిలీ ఎలాంటి స్టేజ్ లో వుందో నీకు తెలుసు

 

 

నేను అందుకోసమే కదా నిత్య మా అమ్మ నాన్న ఎంత వద్దు అంటున్న ప్రొద్దున్నే లేచి పేపర్స్ వేస్తను

 

 

ఆ అమౌంట్ కూడా ఎదో ఒక రకంగా ఉపయోగ పడుతుంది అని నా అభిప్రాయం

 

 

 

స్పందన:: 😢😢 నా hruday పేపర్స్ వేస్తున్నాడ

 

 

 

నిత్య:: నిన్ను నేను అర్తం చేసుకోగలను హృదయ్ మీ  ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక మనం పెళ్లి చేసుకుందాం

 

 

 

హృదయ్:: చిన్నగా నవ్వి చూడు నిత్య నీది ప్రేమ కాదు ఆకర్షణ ఇది కొద్ది రోజుల మాత్రమే వుంటుంది కానీ ప్రేమ చచ్చే వరకు వుంటుంది

 

 

నేను నిన్ను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే

 

 

నిన్ను నేను పెళ్లి చేసుకోలేను నువ్వు మా ఫ్యామిలీ లో adjast అవ్వలేవు

 

 

ఇంకెప్పుడు మన మధ్య ఈ టాపిక్ తీసుకురాకు నిత్య ట్రై టు అండర్ స్టాండ్

 

 

నేను చెప్తున్నా కదా నీకు నాకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నీ జీవితం లోకి వస్తాడు

 

 

 

 

నిత్య:: ఇట్స్ ఓకే హృదయ్ లైఫ్ లాంగ్ నీకో మంచి ఫ్రెండ్ గా మిగిలిపోతా

 

 

 

హృదయ్:: 😊😊 థాంక్స్ నిత్య అర్తం చేసుకున్నందుకు

 

 

 

నిత్య:: ☺️☺️ నీ మనసులో ఎవరైనా వున్నారా హృదయ్

 

 

హృదయ్:: అలాంటిది ఏమీ లేదు నిత్య నా మనసులో ఎవరు లేరు

 

 

నిత్య:: నిన్ను చేసుకునే అమ్మాయి చాలా లక్కీ హృదయ్ నీలా అర్తం చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు

 

 

 

హృదయ్:: ☺️☺️

 

 

 

స్పందన:: 😁😁

 

 

( ఇక్కడి నుంచి ఎమ్ జరుగుతుందో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ 🤗🤗)

 

 

 

స్పందన సంతోషంగా మైరా ను గట్టిగా హత్తుకుని ఇద్దరు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ను తినడం స్టార్ట్ చేస్తారు

 

 

 

హృదయ్ & నిత్య తినడం ఫినిష్ చేసి హృదయ్ ఎంత వద్దు అంటున్న నిత్య నే బిల్ పే చేస్తుంది

 

 

తర్వాత నిత్య, హృదయ్ ఇద్దరు అక్కడి నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు

 

 

వీళ్ళ వెనుకే ఫాలో అవుతున్నారు స్పందన & మైరా హృదయ్ వాళ్ళు ఇద్దరు కార్ పార్క్ చేసి ఆఫీస్ లో కి వెళ్తారు

 

 

స్పందన అక్కడికి వెళ్లి హృదయ్ అఫీస్ చూసి  తన ఇన్ఫ్లుఎన్స్ యూస్ చేసి హృదయ్ బయోడేటా తెలుసుకుంటుంది

 

 

తర్వాత ఈవెనింగ్ వరకు అక్కడే వెయిట్ చేస్తుంది ఈవెనింగ్ హృదయ్ బైక్ మీద ఇంటికి స్టార్ట్ అవుతాడు

 

 

స్పందన హృదయ్ వెనుకే ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా హృదయ్ ఇంటి వరకూ ఫాలో అవుతుంది

 

 

హృదయ్ ఇంట్లోకి వెళ్ళగానే నవ్వుతూ స్పందన కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది

 

 

అప్పటి నుంచి స్పందన మార్నింగ్ సైక్లింగ్ కి వెళ్తున్నా అని చెప్పి హృదయ్ వెనుకే ఫాలో అయ్యేది

 

 

హృదయ్ ప్రతి ఇంటి ముందు ఆగి పేపర్స్ వేస్తూ వుంటే స్పందన హృదయ్ ను చూసి చాలా బాధ పడేది

 

 

హృదయ్ ఎంత కష్టపడి సైకిల్ తొక్కుతూ వెళ్తాడు సేమ్ స్పందన కూడా చమటలు కారుస్తూ అలాగే తొక్కుతూ వెళ్ళేది

 

 

చిన్నప్పటి నుండి కష్టం అంటే ఏంటో తెలియని స్పందన హృదయ్ కోసం ప్రతి రోజూ వచ్చేది

 

 

హృదయ్ ను పిచ్చిగా ప్రేమించడం అప్పటి నుంచి స్టార్ట్ చేసింది హృదయ్ ను చాలా ప్రేమిస్తూ వుండేది

 

 

మెల్లమెల్లగా హృదయ్ వాళ్ళ అప్పులు తీరుస్తూ వచ్చేది

 

 

వాళ్లకు లక్కీ డ్రా లో అమౌంట్ వచ్చింది అని తనే 5 లాక్స్ అమౌంట్ పంపింది

 

 

అది చూసి హృదయ్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హృదయ్ సంతోషం చూసి స్పందన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది

 

 

హృదయ్  రోజు ఇలా మెడిటేషన్ క్లాస్ కి వెళ్ళడం స్పందన చూడలేక పోయింది

 

 

అందుకే స్పందన తన పవర్ యూస్ చేసి హృదయ్ కు లెక్చరర్ గా జాబ్ వచ్చేలా చేసింది

 

 

హృదయ్ జాబ్ కోసం ట్రైల్స్ లో ఉన్నాడని ఈ కాలేజ్ లో లెక్చరర్ పోస్ట్ కి అప్లై చేశాడని తెలిసి ఆ జాబ్ హృదయ్ కు వచ్చేలా చేసుంటుంది

 

 

 

జియా:: వాట్ అంటే హృదయ్ సర్ కు జాబ్ వచ్చేలా చేసింది నువ్వా

 

 

 

స్పందన:: 😊😊 అవును

 

 

 

రిషిక:: మరి ఎందుకు బేబీ కావాలనే గొడవ పడ్డావ్ సర్ ఎవరో తెలియనట్టు బిహేవ్ చేశావ్

 

 

 

స్పందన:: కావాలనే చేశ అలా చేస్తే హృదయ్ నన్ను గుర్తు పెట్టుకుంటాడు అని చేశ

 

 

 

రిషిక:: నువ్వు 👌👌 బేబీ

 

 

 

స్పందన:: 😁😁

 

 

జియా:: నువ్వు నిజంగా చాలా గ్రేట్ బేబీ హృదయ్ సర్ ను అంతలా లవ్ చేస్తున్నావ్

 

 

స్పందన:: హృదయ్ నా ప్రాణం బేబ్స్ తను లేకపోతే నేను లేను

 

 

ఇంతలో హాయ్ ఫ్రెండ్స్ అన్న వాయిస్ వినిపించగానే అందరు అటు వైపు చూస్తారు ఎదురుగా రోజీ నవ్వుతూ కనిపిస్తుంది

 

 

రోజీ ను చూసి అందరూ కోపంగా చూస్తు మళ్లీ జెనరల్ గా మాట్లాడుతు వున్నారు

 

 

రోజీ నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుని హాయ్ బేబ్స్ సారీ కొంచెం లేట్ అయింది అని అంటుంది

 

 

అందరు ఓకే సారి పైకి లేచి అక్కడి నుంచి ఒక్కొక్కరు రోజీ ను అసహ్యంగా చూస్తూ క్లాస్ రూం లోకి వెళ్ళిపోయారు

 

 

రోజీ కూడా వాళ్ళ వెనుకే క్లాస్ రూమ్ లో కి వెళ్ళింది కాని తనకు ప్లేస్ ఇవ్వకుండా జియా & రిషిక ప్లేస్ మొత్తం అకుపై చేస్తారు

 

 

రోజీ ఇంకేం చేయలేక వాళ్ళ వెనుక బెంచ్ లో కూర్చుని వీళ్ళ నలుగురి వైపు కోపంగా చూస్తూ ఉండిపోయింది

 

 

వీళ్ళు రోజీ ను పట్టించుకోకుండా నవ్వుతూ జోక్స్ వేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు

 

 

క్లాసెస్ స్టార్ట్ అవ్వగానే అందరు క్లాస్ వినడం లో బిజీ అయిపోయారు శాండీ మాత్రం హృదయ్ ఎపుడెపుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ వుంటుంది

 

 

తన ఎదురు చూపులు ఫలించినట్టు హృదయ్ బ్రేక్ తర్వాత స్పందన వాళ్ళ క్లాస్ రూమ్ కి వచ్చాడు

 

 

హృదయ్ ను చూడగానే స్పందన ఫేస్ మొత్తం వెలిగిపోతూ వుంది అది చూసిన తన గ్యాంగ్ తనను ఆట పట్టిస్తూ వున్నారు

 

 

స్పందన నవ్వి హృదయ్ ను చూస్తూ వుంటుంది హృదయ్ సడెన్ గా స్పందన వైపు చూడగానే వెంటనే బుక్ లో కి తల దూర్చేస్తుంది

 

 

హృదయ్ స్పందన ను చూసి సైడ్ స్మైల్ ఇచ్చి అటెండెన్స్ తీసుకుంటూ వున్నాడు

 

 

అటెండెన్స్ అవ్వగానే క్లాస్ స్టార్ట్ చేసాడు స్పందన కూడా సైలెంట్ గా కూర్చుని క్లాస్ వింటూ వుంటుంది

 

 

హృదయ్ కాసేపు క్లాస్ చెప్పి రేపు ఎగ్జామ్ పెడతాను చదవమని చెప్పి తను కూడా చైర్ లో కూర్చుని అందరినీ అబ్జర్వ్ చేస్తూ వున్నాడు

 

 

నెక్స్ట్ క్లాస్ కూడా హృదయ్ నే తీసుకుని చదివిస్త అనడం తో అందరు బుద్దిగా చదువుకుంటూ వున్నారు

 

 

అపుడే హృదయ్ ఫోన్ వైబ్రెట్ అవుతూ ఉంటుంది హృదయ్ ఫోన్ తీసుకుని చూస్తూ ఉన్నాడు

 

 

స్పందన హృదయ్ వైపు చూస్తుంది హృదయ్ ఎందుకో ఎదో ఆలోచిస్తూ వున్నట్టు కనిపిస్తుంది

 

 

ఏమైంది హృదయ్ కి దేని గురించి ఆలోచిస్తూ వున్నాడు ఏమైనా ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్ ఆ అని ఆలోచిస్తూ ఉంది

 

 

లంచ్ టైం అవ్వగానే బెల్ కొడతారు అందరు క్లాస్ రూమ్ నుండి లంచ్ చేయడానికి వెళ్తారు

 

 

 

స్పందన వెంటనే హృదయ్ వెనుకే స్టాఫ్ రూమ్ లోకి వెళ్తుంది కానీ అక్కడ చాలా మంది లెక్చరర్స్

వుండడం చూసి లోపలికి వెళ్లదు

 

 

బయట నిల్చుని ఏమ్ చేయాలి ఎలా అయిన హృదయ్ తో మాట్లాడాలి తను ఎందుకు డల్ గా వున్నాడు అని  అనుకుంటూ వుంటుంది

 

 

స్పందన వెనుకే వచ్చిన తన ఫ్రెండ్స్ అందరు కూడా ఏమైంది శాండీ ఇక్కడేం చేస్తున్నావ్ అని అంటారు

 

 

స్పందన వాళ్ళతో హృదయ్ ఎందుకో డల్ గా వున్నాడు నేను విషయం కనుకునీ వస్త మీరు క్యాంటీన్ లో వెయిట్ చేయండి అని అక్కడి నుంచి వాళ్ళను పంపిస్తుంది

 

 

మైరా వుంటాను అని చెప్తున్నా వినకుండా తనను కూడా వద్దు అని పంపిస్తుంది

 

 

స్పందన వాళ్ళు వెళ్ళిపోయాక ఫోన్ తీసుకుని హృదయ్ కు కాల్ చేసింది

 

 

హృదయ్ కాల్ లిఫ్ట్ చేయగానే తనను వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గరకు రమ్మని చెప్పి కాల్ కట్ చేసి క్లాస్ రూమ్ లో కి వెళ్ళి వెయిట్ చేస్తోంది

 

 

కాసేపటికి హృదయ్ అక్కడికి రాగానే హృదయ్ ను బెంచ్ మీద కూర్చో బెట్టి తన పక్కనే కూర్చుంటుంది

 

 

హృదయ్:: ఏమైంది శాండీ ఎందుకు అంత కంగారు పడుతున్నావ్

 

 

స్పందన:: అది నేను అడగాలి ఏమైంది క్లాస్ లో దేని గురించో ఆలోచిస్తూ వున్నావ్ ఏమైనా ప్రాబ్లెమ్ ఆ అని టెన్షన్ గా అడుగుతుంది

 

 

హృదయ్:: అవును శాండీ చిన్న ప్రాబ్లెమ్

 

 

స్పందన:: ఏమ్ ప్రాబ్లెమ్

 

 

హృదయ్:: నేను నీకు ఆల్రెడీ చెప్పా కదా ఒక అమ్మాయి నాకు డైలీ బోకెస్ పంపుతూ మెసేజెస్ చేస్తూ వుంటుంది అని

 

 

స్పందన:: నవ్వుతూ హా అవును అయితే

 

 

హృదయ్:: ఆ అమ్మాయి కలుద్దాం అని మెసేజెస్ చేస్తోంది అండ్ నేను లేకపోతే బతకలేను అని మెసేజెస్ చేస్తోంది నాకు ఏమ్ చేయాలో అర్థం కాలేదు

 

 

స్పందన:: వాట్ 😨😨

 

 

హృదయ్:: హా …… నాకు కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం కానీ

 

ఆ అమ్మాయికి నా ఫ్యామిలీ సిట్యుయేషన్ మొత్తం చెప్తా అపుడు కూడా

 

ఆ అమ్మాయి నన్ను ఇంతే లవ్ చేస్తే ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకుంట శాండీ

 

 

స్పందన:: 😢😢 అంటే హృదయ్ కు నేను ఇష్టం లేదా మరి నన్ను ఎందుకు కిస్ చేసాడు అని

 

అనుకుంటూ బాధగా అక్కడి నుంచి హృదయ్ ఎంత పిలుస్తున్నా వినకుండా వెళ్లిపోతుంది

 

 

హృదయ్:: స్పందన వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు

 

 

హాయ్ అండి…!! 🥰

మన స్టోరీకి డైలీ అప్డేట్ వస్తుందన్న విషయం మీ అందరికీ తెలుసు కదా……..!! ❤️

కానీ ఇవాళ ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉండటంతో స్టోరీ అప్డేట్ కొంచెం లేట్ అయింది  అందుకు కాస్త సారీ అండి……….. !! 🥹❤️ మీకు వెయిట్ చేయించినందుకు థ్యాంక్యూ ఫర్ అండర్‌స్టాండింగ్! 🤗

ఇక లేట్ అయినా… ఇవాళ్టి ఎపిసోడ్ మీ ముందుకు వచ్చేసింది……….!! 😍

ఎపిసోడ్ చదివాక మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాతో షేర్ చేయండి……….!!

ఈ ఎపిసోడ్‌లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి?

మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు…..??

అలాగే మీ ఫేవరెట్ పెయిర్ ఏంటి? ❤️👩‍❤️‍👨

ఒక్కో క్యారెక్టర్‌ని మీరు ఎలా చూస్తున్నారు? వాళ్ల మధ్య జరిగే విషయాలపై మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ మీ కామెంట్స్‌లో చెప్పండి. 🥰

ఎందుకంటే మీ కామెంట్స్ మాకు కేవలం కామెంట్స్ మాత్రమే కాదు మేము స్టోరీ రాస్తున్నప్పుడు మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసే మీ ప్రేమ. ❤️

మీరు ఒక్క చిన్న కామెంట్ చేసినా… అది మాకు చాలా పెద్ద మోటివేషన్! 🥹✨

అందుకే ఎపిసోడ్ చదివి వెళ్లిపోకుండా… మీ మనసులో ఉన్న మాటని ఒక కామెంట్‌గా వదిలి వెళ్లండి. 💕

మరి… ఇవాళ్టి ఎపిసోడ్‌లో మీ హృదయాన్ని గెలుచుకున్నది ఎవరో చూద్దాం! 😍❤️