హృదయ స్పందన – 14
స్పందన ఏడుస్తూ వెళ్తూ వెళ్తూ సడెన్ గా ఎందుకో ఆగి ఇలా ఆలోచిస్తూ వుంటుంది
హేయ్ శాండీ నువ్వేంటి ఇలా ఇడియట్ లా ఎడవడం ఏంటి నో ఇది కాదు నీ క్యారెక్టర్ ఇది కాదు నువ్వు నీ రియాలిటీ లోకి వెళ్ళిపో
ఇలా సాఫ్ట్ గా వుంటే కాదు అని తనని తాను మోటివెట్ చేసుకుని కళ్ళు తుడుచుకుని గట్టిగా ఊపిరి వదిలి
వెనక్కు తిరిగి స్టయిల్ గా వాక్ చేస్తూ యాటిట్యూడ్ మెయిన్ టెయిన్ చేస్తూ హృదయ్ దగ్గరకు వెళ్తోంది
హృదయ్ స్పందన మళ్లీ తిరిగి రావడం చూసి నవ్వుకుని 😊 ఏమ్ తెలియనట్టు సైలెంట్ గా వున్నాడు
స్పందన హృదయ్ ముందు కు వచ్చి నిల్చుని చేతులు కట్టుకుని చూస్తూ ఉంది
హృదయ్:: ఇదేంటి 🤔🤔 ఏడుస్తూ వెళ్లి ఇప్పుడేంటి ఇలా చూస్తోంది
స్పందన:: 😡😡
హృదయ్:: ఏమైంది శాండీ అలా చూస్తున్నావ్ మరీ అంత అందంగా వున్నానా 😁😁
స్పందన:: 😠😠
హృదయ్:: ఏమైంది శాండీ 🤔🤔
స్పందన:: నీ ఫోన్ ఇలా ఇవ్వు
హృదయ్:: నా ఫోన్ నీకు ఎందుకు 🙄🙄
స్పందన:: నీకు వచ్చిన మెసేజెస్ నేను చూడాలి
హృదయ్:: హేయ్ అది పర్సనల్ నీకెలా చూపించను 😁😁
స్పందన:: నీకు నాకు పర్సనల్ ఏంట్రా 😬😬
హృదయ్:: ఏంటి రా నా 😲😲
స్పందన:: అవును బే ముందు ఫోన్ ఇవ్వు
హృదయ్:: బే కంటే రా నే బెటర్ 😟😟 శాండీ
స్పందన:: ఆ బుద్ది ముందు వుండాలి 😏😏
హృదయ్:: 🙄🙄
స్పందన:: ఫోన్ తీసుకుని పాస్వర్డ్ చెప్పు
హృదయ్:: ఐ లవ్ యూ 😊😊
స్పందన:: 😨😨 వాట్
హృదయ్:: నా ఫోన్ పాస్వర్డ్ 😁😁 ఐ లవ్ యూ
స్పందన:: ఏంటి 🙄🙄 పాస్వర్డ్ ఐ లవ్ యూ ఆ
హృదయ్:: 😁😁 ఎవరు ఎక్స్పెట్ చేయరు కదా ఇలాంటి పాస్వర్డ్ పెట్టుకుంటారు అని
స్పందన:: ఒక లుక్ ఇచ్చి వాట్సప్ ఓపెన్ చేయడానికి చూస్తోంది కానీ దానికి కూడా పాస్వర్డ్ అడగడం తో
హృదయ్ వైపు చూసి వాట్సప్ ఓపెన్ అవ్వట్లేధు పాస్వర్డ్ ఏంటి అని అడుగుతుంది
హృదయ్:: విల్ యూ మ్యారి మీ 😉😉
స్పందన:: 😲😲
హృదయ్:: పాస్వర్డ్ శాండీ 😁😁
స్పందన:: 😬😬 ఇలాంటి పాస్వర్డ్ ఎవరైనా పెట్టుకుంటారా
హృదయ్:: 😁😁 అందుకే పెట్టుకున్నా
స్పందన:: 🤦🤦
హృదయ్:: పిచ్చి శాండీ నా మనసు లో మాట చెప్తున్నా నువ్వే అర్తం చేసుకోవడం లేదు 😊😊
స్పందన:: వాట్సప్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో ఎదో కొత్త నంబర్ నుండి మెసేజెస్ వచ్చాయి
* హాయ్ హృదయ్ బేబీ ఎలా ఉన్నావ్
( ఆ మెసేజ్ చూసిన స్పందన కోపంగా పల్లు నూరుతు ఉంది 😬😬)
* ఏమ్ చేస్తున్నావ్ బేబీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా 😘😘 ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావ్
( ఎంత పోగరే నీకు నా హృదయ్ నే బేబీ అంటావా నాకు నువ్వు కనిపించాలి అపుడు ఎక్కడ చూసినా నేను కనిపిస్తా దొంగ మొహం దాన 😠😠)
* ఎంటి బేబీ ఇవాళ కాలేజ్ లో ఇంత హ్యాండ్సం గా వున్నావ్ 😘😘 నాకు అయితే నిన్ను అక్కడే కిస్స్ చేయాలి అనిపించింది
( 😡😡 కిస్ చేస్తావా నీకు వుందే నా చేతుల్లో 🤛🤛🤛)
* బేబీ నాకు నిన్న ఏమ్ కల వచ్చిందో తెలుసా 🙈🙈 నీకు నాకు పెళ్ళి అయి ఒక పాప పుట్టినట్టు వచ్చింది 😁😁
( వామ్మో 😲😲 ఇది పిల్లల దాకా వెళ్ళిపోయింది 🤔🤔 చుంచు మొహం ది 😡😡)
* హృదయ్ నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను చచ్చిపోతా 😭😭
( చచ్చిపో వే పుల్కా మొహం దాన 😏😏)
* నేను ఎవరో కాదు బేబీ నీకు నీకు బాగా తెలుసు నన్ను చూస్తే నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవుతావ్
( ఎవరబ్బా 🤔🤔 ఇది )
* నీకో గుడ్ న్యూస్ చెప్పనా బేబీ వన్ వీక్ లో నేను నీ ముందుకు రాబోతున్న 😘😘
( రావే రా నా చేతి లో నువ్వు చచ్చావే 🤛🤛 )
* భై బేబీ 😘😘
( ఒసేయ్ దొంగ మొహం దాన 😬😬)
Hruday:: స్పందన ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ చూస్తున్నాడు 😄😄
స్పందన:: అసలు ఎవరు ఇది 🤔🤔
హృదయ్:: ఏమ్ ఆలోచిస్తున్నావు శాండీ
స్పందన:: నథింగ్ అది మళ్ళీ మెసేజ్ చేస్తే నాకు ఫార్వర్డ్ చెయ్ ఆ మెసేజెస్
హృదయ్:: ఎందుకు 🤔🤔
స్పందన:: ఇది ఫేక్ అని నా ఒపీనియన్
హృదయ్:: ఎలా చెప్తున్నావ్
స్పందన:: వన్ వీక్ లో ప్రూవ్ చేస్తా
హృదయ్:: సరే కానీ నాకు ఆ అమ్మాయి చాల ఇష్టం నన్ను రోమియో అని ఎంత అందంగా పిలుస్తుందో 😍😍
స్పందన:: హృదయ్ ను చూసి నవ్వి నిన్ను ఆ అమ్మాయిని నిన్ను కలిపే బాధ్యత నాది అని ప్రామిస్ చేస్తుంది
హృదయ్:: థాంక్ యూ శాండీ అని స్పందన ను దగ్గరకు లాక్కుని హగ్ చేసుకుంటాడు
స్పందన:: షాక్ అయ్యి మళ్లీ నవ్వి తను కూడా హగ్ చేసుకుంటుంది
హృదయ్:: స్పందన బుగ్గ మీద కీస్సి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు
స్పందన:: షాక్ అయ్యి బుగ్గను తడుముకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది
🔷🔷🔷🔷🔷🔷🔷
ఈవెనింగ్
హృదయ్ హోమ్
Nihira ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుని విక్యాత్ గురించి ఆలోచిస్తూ వుంటుంది
విక్యాత్ ఏమ్ చేస్తున్నాడో ఎంటో ఇంటికి వచ్చుంటాడా ఒక సారి చూద్దాం అని ఫోన్ తీసుకుని మెసేజ్ చేస్తుంది
Nihira:: * హాయ్ విక్యాత్
* గుడ్ ఈవెనింగ్
* ఏమ్ చేస్తున్నావ్ టీ తాగావా అని మెసేజెస్ చేస్తుంది వెంటనే 5 మినిట్స్ కు విక్యాత్ నుండి రిప్లై వస్తుంది
విక్యాత్:; * హాయ్ నీహ
* వెరీ గుడ్ ఈవెనింగ్
* ఇందాకే టీ తాగాను నువ్వేం చేస్తున్నావు
Nihira:; ఇందాకే కాలేజ్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చున్నా విక్యాత్
విక్యాత్:: వీడియో కాల్ చేయనా
Nihira:: ఓకే అని చెప్పి చాట్ క్లోజ్ చేసింది
విక్యాత్:: వీడియో కాల్ చేస్తాడు
Nihira:: ఎక్కడ వున్నావ్ అని సైగ చేస్తుంది
విక్యాత్:: తను ఎక్కడ వున్నాడో చుట్టూ చూపిస్తున్నాడు
Nihira:: మా ఇంటి దగ్గర వున్నావ 😲😲
విక్యాత్:: 😊😊
Nihira:: ఇక్కడేం చేస్తున్నావ్ అని సైగ చేస్తుంది
విక్యాత్:: నిన్ను చూడాలి అని వచ్చా 😍😍
Nihira:: అందంగా నవ్వుతూ చూస్తుంది
విక్యాత్:: తన గుండె మీద చెయ్ పట్టుకుని నిహిర వైపు చూస్తాడు
Nihira:: 🙈🙈
విక్యాత్:: ఇక్కడికి రా 😊😊 niha
Nihira:: ఇప్పుడా 😲😲
విక్యాత్:; ప్లీజ్ అని క్యూట్ గా ఫేస్ పెడతాడు
Nihira:: 10 మినిట్స్ లో నీ ముందు వుంటా 😍😍
విక్యాత్:: నవ్వి కాల్ కట్ చేస్తాడు
Nihira:: కూడా కట్ చేసి వాడ్రబ్ లో నుండి రెడ్ కలర్ షర్ట్ అండ్ బ్లాక్ కలర్ మిడ్డీ వేసుకుని
చెవికి బ్లాక్ కలర్ హుప్స్ పెట్టుకుని పోని టెయిల్ వేసుకుని అందంగా రెడీ అయి రూమ్ బయటకు వస్తుంది
హాల్ లో హృదయ్ కూర్చుని టీ తాగుతూ లాబ్ టాబ్ లో ఎదో వర్క్ చేస్తూ వుంటాడు
Nihira మెల్లగా అక్కడి నుంచి వెళ్ళాలి అని చూస్తుంది హృదయ్ తల ఎత్తకుండా నే హీరా అని పిలుస్తాడు
Nihira:: 😁😁 ఏంటి అన్నయ్య
హృదయ్:: ఎక్కడికి వెళ్తున్నావ్
Nihira:: అది అన్నయ్య ఫ్రెండ్ ను కలిసి వస్తాను 10 మినిట్స్ లో ప్లీజ్
హృదయ్:: చేతికి వున్న వాచ్ లో టైం చూస్తూ ఇప్పుడు ఎందుకు ట్యూషన్ టైమ్ అవుతోంది కదా
Nihira:: అన్నయ్య ప్లీజ్ ….. ప్లీజ్ మా మంచి అన్నయ్య కదా
హృదయ్:: సరే ఓన్లీ 10 మినిట్స్
Nihira:: థాంక్స్ అన్నయ్య అని హృదయ్ ను హగ్ చేసుకుని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది
హృదయ్:: నవ్వి టీ కప్ పక్కన పెట్టేసి ఫ్రెష్ అయి టేర్రస్ మీదకు వెళ్తాడు
♥️♥️♥️♥️♥️♥️
స్పందన అండ్ గ్యాంగ్ కార్ లో వస్తు వున్నారు హృదయ్ వాళ్ళ ఇంటికి ట్యూషన్ కోసం
మైరా, జియా & రిషిక ముగ్గురూ మాట్లాడుతూ వున్నారు కానీ స్పందన మాత్రం ఆ మెసేజెస్ చేస్తున్న అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంది
అప్పుడే తనకు అనైష నుండి కాల్ వస్తుంది అది చూసిన స్పందన చిరాగ్గా నే లిఫ్ట్ చేస్తుంది
అనైష:: హాయ్ శాండీ హౌ ఆర్ యు
స్పందన:: దిస్ ఈజ్ స్పందన అనిల్ అంటుంది పొగరుగా
అనైష:: 😏😏 దీనికి పొగరు కొంచెం కూడా తగ్గదు పెళ్లి అవ్వని అది నేను తగ్గిస్త అని అనుకుంటూ వుంటుంది
స్పందన:: అది నీ వల్ల కాదు కదా నీ జేజి వళ్ళ కూడా కాదు
అనైష:: ఏంటి 🤔🤔
స్పందన:: అదే నా పొగరు తగ్గించడం 😏😏
అనైష:: 😲😲 నేను మనసులో అనుకుంది ఎలా తెలిసింది
స్పందన:: దానికి బ్రెయిన్ వుండాలి కానీ మ్యాటర్ చెప్పు ఏంటి ఎందుకు కాల్ చేశావ్
అనైశ:: యూ ఆర్ టూ స్మార్ట్ స్పందన 😁😁
స్పందన:: నీ పొగడ్తలకు నేను పడిపోను ఇక్కడ వుంది స్పందన….. స్పందన అనిల్ అంటుంది అదే యాటిట్యూడ్ మెయిన్ టెయిన్ చేస్తూ
అనైష:: 😏😏 దీని ఓవర్ యాక్షన్ తగలేయ్య
స్పందన:: ముందు నీ యాక్షన్ ఆపి ఎందుకు కాల్ చేశావో చెప్పు 😏😏
అనైశ:: 😁😁 విక్కీ ఎక్కడ
స్పందన:: విక్కీ ఎవరు 🤔🤔
అనైష;; విక్యాత్ ముద్దు పేరు నేనే పెట్టాను 🙈🙈 పెళ్లి అయ్యాక ఇలానే పిలుస్తా
స్పందన:: ఓరి దీని ఏసాలో 😏😏
అనైష:: అఫీస్ లో లేడు ఇంట్లో ఏమైనా వున్నాడా
స్పందన;: లేడు
అనైష:: మరి ఎక్కడికి వెళ్ళడు 🤔🤔
స్పందన:: కనుక్కుని చెప్తా అని కాల్ కట్ చేసి ఇక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ కార్ అద్దం లో నుండి బయటకు చూడగానే
ఒక చోట విక్యాత్,nihira నవ్వుతూ వుండడం చూసి షాక్ అవుతుంది 😲😲
వామ్మో ఈ మ్యాటర్ ఎదో సీరియస్ గా ఉన్నట్టు వుంది ఇంటికి వెళ్ళగానే సన్ని తో మాట్లాడాలి అని అనుకుని
అనైష కు ఫ్రెండ్స్ తో వున్నాడట అని మెసేజ్ పెట్టేసి ఆలోచిస్తూ వుంటుంది
హృదయ్ వాళ్ళ ఇల్లు రాగానే నలుగురు కార్ దిగి పైకి వెళ్తారు
వీళ్ళు నలుగురు పైకి వెళ్లేసరికి హృదయ్ ఎవరో అమ్మాయి తో నవ్వుతూ మాట్లాడుతూ వున్నాడు
అది చూసిన వీళ్ళు ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ అక్కడే వున్నారు
అపుడే మోక్ష ( nihira ఫ్రెండ్) ట్యూషన్ లోకి వస్తూ ఉంటుంది
మైరా మోక్ష ను ఆపి హృదయ్ సర్ తో మాట్లాడుతూ వున్నా అమ్మాయి ఎవరు అని అడుగుతుంది
మోక్ష:: స్పందన వైపు భయంగా చూస్తూ ఉండిపోయింది
స్పందన:: అడిగేది నిన్నే ఎవరు ఆ అమ్మాయి
మోక్ష:: మ్యామ్ తను ఇక్కడ హృదయ్ సార్ స్టూడెంట్ పేరు షియా
హృదయ్ సర్ ను లవ్ చేస్తోంది అని విన్నాను అని అంటుంది బయం భయంగా
మైరా:: వాట్ 😨😨
మోక్ష:: నిజం మ్యామ్
స్పందన:: సరే నువ్వు వెల్లు
మోక్ష:: హమ్మయ్య అనుకొని అక్కడి నుండి తన ప్లేస్ లో కి వెళ్ళి కూర్చుంది
జియా:: ఎంటి శాండీ ఇది
స్పందన:: చెప్తా ముందు పదండి అని ఎవరి ప్లేస్ లో వాళ్ళు వచ్చి కూర్చున్నారు
షియా:: వచ్చి స్పందన పక్కనే కూర్చుంటుంది
స్పందన:: ఈ బర్రె మొహం దానికి నా హృదయ్ కావాలా 😬😬
షియా:: హాయ్ 😁😁 దిస్ ఈజ్ షియా
స్పందన:: సో వాట్ 😏😏
షియా:: 🙄🙄
స్పందన:: హేయ్ యూ 🫤
షియా:: ఎంటి ☺️☺️
స్పందన:: నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావ్ నీ లిమిట్స్ లో నువ్వు వుండు
షియా:: ఇప్పుడు నేనేం చేశాను 🙄🙄
స్పందన:: నా hruday కి ఎంత దూరం వుంటే అంత మంచిది
షియా:: వాట్ నీ hruday ఆఆ 😨😨
స్పందన:: యాహ్ వాడు నా వాడు
షియా:: అంత లేదు హృదయ్ నాకు మాత్రమే సొంతం
స్పందన:: 👋🏼 లాగి పెట్టీ చంప మీద కొడుతుంది
షియా:: 👋 చంప మీద చేయి పెట్టుకుని హౌ డేర్ యూ నన్నే కొడతావా 😲😲
స్పందన:: కొట్టడం కాదే నా
hruday వైపు చూస్తే చంపేస్తా 👈👈 మైండ్ ఇట్ 😠😠
షియా:: ఎంత పొగరే నీకు
స్పందన:: 👋🏼 ఏ ఎంటే కాల్ మీ స్పందన
షియా:: యూ అని అంటూ వుండగా
హృదయ్:: అపుడే కాల్ మాట్లాడి అక్కడి వచ్చిన హృదయ్ సైలెన్స్ అనగానే
అప్పటి వరకు హృదయ్ లేడు అని గోల గోల చేస్తున్న స్టూడెంట్స్ మొత్తం సైలెంట్ అయిపోయారు
హృదయ్ అందరి వైపు చూస్తూ క్లాస్ స్టార్ట్ చేస్తాడు అందరు ఇంకా క్లాస్ లో ఇన్వాల్వ్ అయిపోయారు
స్పందన షియా వైపు షియా స్పందన వైపు కొర కొర చూస్తూ క్లాస్ వింటూ వుంటారు
తర్వాత క్లాస్ అవ్వగానే అందరు ఎవరి హోమ్స్ కు వాళ్ళు వెళ్ళిపోతారు 🚶🚶
Swipe left/right or tap the sides to turn pages