Love you forever 💖 – 3
పూర్నివ్ ఆయన్ని వదిలి ” మౌని కి ఏం కాదు అంకుల్ మీరు ధైర్యంగా ఉండండి ” అని చెప్పి…
అసలు ఆక్సిడెంట్ ఎలా జరిగింది అంకుల్ ” అని అడిగాడు ….
తెలియదు పుర్నివ్….ఎవరో ఆక్సిడెంట్ చేసి కనీసం కార్ కూడా ఆపకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోయారు అంట…
పోలీసు కంప్లెన్ట్ ఇచ్చిన కూడా యూస్ లేదు ఎందుకు అంటే ఆక్సిడెంట్ జరిగింది ఒక చిన్న మట్టి రోడ్డు లో సో అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు…
ఆ ఆక్సిడెంట్ చేసిన వాడు ఎవడో కనిపెట్టలేకపోయారు…” అని బాధని గొంతులో దిగ మింగుకొని చెప్తారు ఆయన.
పూర్నివ్ కి ఆ ఆక్సిడెంట్ చేసిన వాడి మిద చాలా కోపం వస్తుంది…ఎలాగైనా సరే వాడు ఎవడో కనిపెట్టి , వాడి పని పట్టాలి అని అనుకుంటూ ఉంటాడు…
అంతలో icu నుంచి డాక్టర్ బయటికి వచ్చి ” నో యూస్… షి ఇస్ డెడ్ ….. మా వంతు ప్రయత్నం మేము చేశాము కానీ కాపడలేకపోయాము ” అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
అంతే ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా కన్నీటి సంధ్రంలా మారిపోయింది…మౌని అమ్మ గారు పెద్ద పెద్ద గా ఏడుస్తూ icu రూం లోకి వెళ్లి మౌని బాడీ మిద పడి , తల కొట్టుకుంటూ ” అయ్యో తల్లి ఒక్కసారి లేవరా…! అమ్మ అని పిలువు రా ” అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటారు.
సహజంగా మగ వాళ్ళకి ఏడుపు రాదు అంటారు కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కల్ల ముందే చనిపోతే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది అంటే బయటికి ఏడవలేడు అలా అని ఏడవకుండా ఆ బాధ నీ మనసులో దాచుకోలేడు ….
ఆయన బాధని అర్థం చేసుకున్న పూర్నివ్ ఆయన్ని ఎలా ఓదార్చాలో తెలియక గట్టిగా హగ్ చేసుకొని ” ప్లీస్ అంకుల్ మీకు ఏడవాలి అని ఉంటే ఏడ్చి మీ మనసులో భారాన్ని దించుకోండి ” అని అంటాడు.
ఆయన కూడా తిరిగి పూర్నివ్ నీ హగ్ చేసుకొని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటు ఉంటాడు…
…………………
అక్కడ పూర్నివ్ పరిస్థితి అలా ఉంటే ఇక్కడ కార్ లో ఉన్న జేష్ఠ పరిస్థితి ఇంకోలా ఉంది…
జ్యేష్ట వాళ్ళు కార్ లో వెళ్తూ వుండగానే ఏదో విషయం లో చిరాకు గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ కి కోపం వస్తూ ఉంటే దాన్ని ఎవరి మిద చూపించాలో అర్థంకాక …..
బ్యాక్ సీట్ లో తన పక్కన ఉన్న జేష్ఠ నీ చూడగానే ఇప్పుడు అతనికి ఉన్న చిరాకు పోవడానికి తనే సొల్యూషన్ అని అనుకుంటూ తనని కోరికతో చూస్తూ……..
డ్రైవర్ కి వాళ్ళకి మధ్య ఒక పార్టీషన్ వేసి ( అంటే ముందు సీట్ లో ఉన్న వాళ్ళకి బ్యాక్ సీట్ లో ఏం జరుగుతుందో ఏమి కనపడదు ) అమాంతం ఆ జేష్ఠ నీ అతని మీదకి లాక్కుంటాడు….
దానితో జేష్ఠ వెళ్లి రాజేంద్ర ఒడిలో పడుతుంది..
అలా పడిన జేష్ఠ తల ఎత్తి భయం భయంగా రాజేంద్ర కళ్ళల్లోకి చూస్తూ ఏడుస్తూ ఉంటే….
రాజేంద్ర మాత్రం తన ఏడుపు గురించి పట్టించుకోకుండా జేష్ఠ నడుము చుట్టూ చెయ్యి బిగించి ఇంకా గట్టిగా అతని మీదకి లాక్కుంటూ…. జేష్ఠ పెదాలు మిద గాఢంగా ముద్దు పెడుతుంటాడు…
అతను చేస్తున్న పనికి జేష్ఠ ఏడుస్తూ రాజేంద్ర నీ విడిపించుకోవాలి అని ట్రై చేస్తున్న కూడా….. అతను అంతకంతకూ ఇంకా జేష్ఠ నీ దగ్గరికి లాక్కుంటూ ఇంకా డీప్ గా కిస్ చేస్తూ …..
జేష్ఠ అతనికి కోపరేట్ చెయ్యకుండా ఇంకా చిరాకు తెప్పిస్తు , అతన్ని దూరం నెట్టడానికి ట్రై చేస్తుంది అని జేష్ఠ నడుము గట్టిగా గిచ్చుతాడు….
అలా గిచ్చే సరికి ఆ నొప్పికి భరించలేక కళ్ళలో నీళ్ళు ఇంకా ఎక్కువగా జారిపోతూ ఉంటే రాజేంద్రని దూరం నెట్టలేక…..ఆ బాధ నీ పంటి బిగువున భరిస్తూ ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో అలా ఉండిపోతుంది జేష్ఠ…..
రాజేంద్ర మాత్రం జేష్ఠ సిట్యువేషన్ గురించి ఆలోచించకుండా…… అతని చేతితో ఆమె ఒంటి మిద గిచ్చుతూ , అతని పెదాలతో జేష్ఠ పెదాలు ఎర్రగా రక్తం వచ్చేలా కొరుకుతూ…..
జేష్ఠ నీ ఉక్కిరి బిక్కిరి చేస్తూ చిన్న సైజ్ నరకాన్ని శాంపిల్ గా రుచి చూపిస్తాడు జేష్ఠ కి….
ముందు డ్రైవర్ సీట్ లో ఉన్న డ్రైవర్ కి వెనుక ఏం జరుగుతుందో అర్థం అవుతుంది.
జేష్ఠ ములుగులు , లైట్ గా వినిపిస్తున్న ఏడుపు సౌండ్ బట్టి అతనికి వెనుక రాజేంద్ర ఏం చేస్తున్నాడో అర్ధం అయ్యి “మా సార్ కి 40 ఏళ్లు వచ్చిన ఇంకా మంచి రసికుడే ” అని అనుకుంటూ నవ్వుతూ ఉంటాడు…
నిజంగా ఇలాంటి కామాంధులు కూడా ఉన్నారు అండి బాబు ఈ సొసైటీ లో…చిన్న పెద్ద అనే తేడా లేకుండా మరి క్రూరంగా ఉన్నారు 🤧🤧.
ఇప్పుడు ఆ రాజేంద్ర ప్రసాద్ బారి నుంచి జేష్ఠ తనని తాను ఎలా రక్షించుకుంటుంది…..?
అసలు పూర్నివ్ మౌని కి ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి గురించి ఎలా తెలుసుకుంటాడు….?
To be continued…….
Swipe left/right or tap the sides to turn pages