New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మళ్లీ నిన్నే-5

మళ్లీ నిన్నే-5

ఫైనల్ ఇయర్ కి వెళ్ళాక చెబుదాం అనుకుంటే, అంతలో తనకు ఇంటెన్షిప్ ఆఫర్ రావడం బెంగుళూరు వెళ్లిపోవడంతో ఆ ఛాన్స్ మిస్ అయింది కానీ ఫ్రెండ్స్ తో ఎప్పటికప్పుడు మధు మూవ్స్ తెలుసుకుంటూనే ఉన్నాడు.

బీటెక్ అయిపోయాక ఎంటెక్ కోసం వేరే యూనివర్సిటీలో సీట్ వచ్చింది లవ్ కోసం కెరియర్స్ స్పాయిల్ చేసుకునే అంత పిచ్చోడు కాదు కాబట్టి ఎక్కడికి పోతుందిలే ఇంటి అడ్రస్ కూడా తెలుసు మంచి జాబ్ తెచ్చుకొని వెళ్లి పెళ్లి ప్రపోజల్ పెడదాం ప్రేమ కంటే మన రాష్ట్రంలో పెళ్లికి వెయిట్ ఎక్కువ కదా అనే ఊహతో ఎంటెక్ చేసి యూఎస్ వేస్ట్ కంపెనీలో జాబ్ తెచ్చుకొని ఇంట్లో సెటిల్ అయ్యాడు.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay