చూస్తే అవన్నీ మధు ఫొటోస్..
వీడి దగ్గర మధు ఫొటోస్ అని ముందు డోర్ క్లోజ్ చేసి వచ్చి ఒక్కొక్కటిగా చూస్తుంటే ఆమె బిటెక్ జాయిన్ అయినా ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు ఇంటిదగ్గర కాకుండా వెళ్లిన గుడి వర్క్ చేస్తున్న స్కూల్ కాలేజీలో ఫొటోస్ అయితే చాలానే ఉన్నాయి అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు కిరణ్.
కానీ వెంటనే ఒక కొలిక్కి రాకుండా కవర్లో డైరీ ఉండటంతో తమ్ముడికి డైరీ రాసే అలవాటు లేదని గుర్తుండి కూడా దాన్ని ఓపెన్ చేస్తే అందులో మొత్తం పదాలు మధు గురించే.