తమ వీధిలో కానీ బంధువుల్లో కానీ కిరణ్ మధు ఇద్దరూ చూడ ముచ్చటైన జంట అన్యోన్యంగా ఉన్నారు అని పొగుడుకోవడంతో పద్మ మనసు నిండిపోయి ఇక చిన్న కొడుకు కోసం పెళ్లికూతుర్ల వేట మొదలుపెట్టింది.
మున్నార్ కి వెళ్లే నాలుగు రోజుల ముందు,
తన పీరియడ్స్ మిస్ అయిపోయాయని టెన్షన్ గా ప్లేస్ ప్రెగ్నెన్సీ పోసిటివ్ వస్తుందేమో అన్న ఎగ్జైట్మెంట్, మొదటిసారి ముఖంలో చూపిస్తూ గదిలోనే ఉండిపోయింది మధు.