New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 3

Episode 3

సెమిస్టర్ ఎగ్జామ్స్ అవ్వడం తో కాలేజ్ కు వన్ మంత్ హాలిడేస్ ఇచ్చారు …….. !!   ఈ వన్ మంత్ లో వరుణ్ వర్ష ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ ఉండే వాడు……… !! లైక్ మూవీ, షాపింగ్, రేస్త్రంట్ , జాగింగ్ ఇలా ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతూ వచ్చేవాడు ……….. !!

వర్ష వరుణ్ కాల్స్ & మెసేజెస్ కి విసిగిపోయి నంబర్ బ్లాక్ చేయడం తో ……… !! వరుణ్ న్యూ నంబర్ నుండి మెసేజెస్ పెట్టడం కాల్ చేయడం స్టార్ట్ చేసేవాడు ………. !! ఎన్ని న్యూ నంబర్స్ బ్లాక్ చేస్తున్నా మళ్లీ మళ్లీ కొత్త కొత్త నంబర్స్ నుండి చేసేవాడు …….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay