వర్ష వరుణ్ వైపు చూస్తూ చెప్పు వరుణ్ నీకు నేనే ఇంపార్టెంట్ & నా హ్యాపీనెస్ నే మస్ట్ అనుకుంటే …………. ?? ఇప్పటి నుండి ఆయనను నీ ఫాదర్ లా యాక్సెప్ట్ చేసి ఒక కొడుకు తండ్రి ను ఎలా చూసుకుంటాడో ………. ?? అంతే కేరింగ్ గా ఆయన మీద అంతే లవ్ చూపిస్తూ చూసుకోవాలి లేదా ………. !! నీకు నీ పంతం అర్తం లేని కోపం, ఆవేశమే ఇంపార్టెంట్ అనుకుంటే నిన్ను ఈ విషయం గురించి మరో సారి అడగను అంటూ ……… !! తన చేతి వైపు వరుణ్ మొహం వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది ………. !!
వరుణ్ ఎక్కడో చూస్తూ ఉండడం గమనించన వర్ష బారంగా నిట్టూర్చి ……….. !! ఒకే వరుణ్ ఇంకెప్పుడు మన మధ్య ఈ డిస్కషన్ రాదు అని చెప్పి పైకీ లేస్తున్న వర్ష రెండు చేతులు పట్టుకుని ఆపి ………. !! కదలకుండా కూర్చోపెట్టి తన మొహం లోకి చూస్తూ తన చెయ్ పట్టుకుని ……….. !! నీ కోరిక ఏదైనా నేను తీరుస్తాను వర్షు ఆ విషయం నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ………… !! నీ హ్యాపీనెస్ కంటే నాకు ఇంకేది ఇంపార్టెంట్ కాదు వర్షు……… !!!