వరుణ్ బెడ్ రూమ్ లోకి వెళ్ళేసరికి వర్ష పిల్లో ను హత్తుకుని నిద్రపోతూ కనిపిస్తుంది ………. !! అది చూసిన వరుణ్ సౌండ్ రాకుండా డోర్ లాక్ చేసి ఫ్రెష్ అయ్యి ………… !! నైట్ వేర్ తో వర్ష ను తన మీదకు తెచ్చుకుని తన చుట్టూ చేతులు వేసి ……….. !! ప్రశాంతంగా కళ్లు మూసుకొని అలసిన శరీరానికి విశ్రాంతి ను ఇస్తూ నిద్రలోకి జారుకుంటాడు ………. !!
అరగంట తర్వాత నిద్ర లేచిన వర్ష తను వరుణ్ గుండెల మీద ఉండడం చూసి ………. !! నవ్వుతూ వరుణ్ నుదుటిన ముద్దు పెడుతూ తనకు డిస్ట్రబ్ అవ్వకుండా ………. !! బెడ్ దిగి ఫ్రెష్ అయి చీకట్లు అలుముకున్న ఆకాశం వైపు చూస్తూ ………. !! బాల్కనీ డోర్ ఓపెన్ చేసి హెయిర్ తుడుచుకుంటూ బాల్కనీ లో ఉన్న చైర్ లో కూర్చుని ………. !! స్మూతీ మ్యూజిక్ ను ఎయిర్ పోడ్స్ పెట్టుకొని వింటూ కళ్లు మూసుకొని ……….. !! చల్లని గాలి తన మేనిని తాకుతూ ఉంటే కళ్లు మూసుకొని ఆ ఫీల్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ……. !!