నెక్స్ట్ డే మార్నింగ్ వరుణ్ కి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న వర్ష చెయ్ పట్టుకుని ………. !! నువ్వు కూడా కూర్చో వర్షు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అంటూ బ్రేక్ఫాస్ట్ తింటున్న వరుణ్ ………. !! వర్ష వైపు చూస్తూ తన చేయ్ పట్టుకుని పక్కనే కూర్చో పెట్టుకుని తనకు కూడా సర్వ్ చేస్తాడు ………. !!
నేను తర్వాత నానమ్మ తో తినే దాన్ని కదా వరుణ్ అంటూ ప్లేట్ వైపు చూస్తూ అంటుంది ……… !!