New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

దరిచేరా రావే.. చెలి!! – 12

అమ్ము చెంప పై కొట్టి.. సిగ్గు లేదా పని వాడితో లేచిపోవడానికి అంటూ మరోటి కొడతారు అనసూయ గారు..అప్పటికే అమ్ము చెంప లు తన తండ్రి చేతుల్లో దెబ్బలు తిని చెంపలు వాచి పోయి..ఓ వైపు పెద్దవి చిట్లి రక్తం కూడా వస్తుంది ప్లీజ్ అత్తయ్య అమ్ము ని కొట్టొద్దు…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 10

"వచ్చారా.. కానీ మిమ్మల్ని నేను ఎలా గుర్తుపట్టాలి,అంటే మీ డ్రెస్ కలర్ చెప్పండి." అని అన్నాడు చుట్టూ చూస్తూ శౌర్య."నేను మెరూన్ కలర్ సారీ కట్టుకున్నాను సార్." అని అంది లెఫ్ట్ హ్యాండ్ తో అనుని పట్టుకొని.అప్పటివరకు తను చూసినా అమ్మాయే ఈ అమ్మాయా అని ఆలోచిస్తూ.."వైట్ కలర్ స్కూటీ..…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 9

'బయటకి రా..' అని మెసేజ్ చేసాడు చిరునవ్వుతో శ్రీపాద.'రెస్టారెంట్ దగ్గర ఉన్నారా మీరు..' అని వెంటనే రిప్లై ఇచ్చింది మెరిసే కళ్ళతో శ్రీపాద పంపించిన మెసేజ్ చూసుకొని శైలు.'హుమ్మ్.. నువ్వు ముందు బయటకి వస్తావా..' అని అన్నాడు బయట నుంచి హరన్ కొడుతూ శ్రీపాద.కార్ హారన్ గుర్తుపట్టి.."అక్క బావ వచ్చాడు."…

0
Read Episode →

దరిచేరా రావే.. చెలి!! – 11

సుమ కి వాళ్ళ ఊరికి రీచ్ అయినట్టు మెస్సేజ్ పెట్టి.. పడుకుంది అమూల్యమరో మూడు గంటలు మెలుకువగా ఉండి ఆరు అవుతుండగా రూమ్ లొనే ఫ్రెష్ అయ్యి.. గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకొని సుమ వాళ్ళింటికి వెళ్లారు అమూల్య రామ్ లుఅమ్మా... ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అమూల్య..నమస్తే…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 8

"ఇక్కడకి ఎవరిని రా రమ్మని పిలిచింది." అని అంది బట్టర్ చికెన్ పొగలు కక్కుతూ ఉండగా ఆ వాసనని పీలుస్తూ శైలు."ఎవరో అమ్మాయి అక్క స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అంటే అక్కడ ఎవరిని నమ్మలేకపోతోంది,నాకు మాత్రమే కంప్లైంట్ ఇస్తాను అంటుంది.నేను స్టేషన్ వెళ్లే వరకు తనకి టైం ఉండదు అంట…

0
Read Episode →

దరిచేరా రావే.. చెలి!! – 10

బయటకి రాక పోవడం ఏంట్రా... అది రాత్రి కి రాత్రే వాళ్ళు ఎక్కడికైనా వెళ్లిపోయారేమో చూడండిఒకవేళ వాళ్ళు ఇంట్లో లేకపోతే ఆ వీధి మొదట్లో సీసీ కామ్స్ ఉన్నాయ్ పుటేజ్ చెక్ చేయండి " అని సీరియస్ గా చెప్పాడు..ఓకే సర్.. అంటూ కాల్ కట్ చేసి ఇంట్లోకి వెళ్లి…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 7

శైలుని కారులో ఎక్కించుకొని సీట్ బెల్ట్ తనకి పెట్టి,తాను కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని గేటు లోపల నుంచి కారు బయటకి తీసుకువస్తూ.." ఏం జరిగినా నీ పక్కన నేను ఉంటాను అక్క,నువ్వు నా దగ్గర ఏది దాచాల్సిన అవసరం లేదు." అని అన్నాడు శౌర్య రోడ్ ని చూస్తూ…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 6

మనల్ని ఇక్కడకి పంపించిన భగవంతుడికి తెలియదా మనకి ఏమి ఇయ్యాలి అని,ఎలా ఇవ్వాలి అని.." అని అన్నాడు శైలు చుట్టూ చేయి వేసి ప్రేమగా శౌర్య."థాంక్యూ రా నాకు ఇలా ధైర్యం చెప్పడానికి మీరందరూ ఉన్నందుకు.. పాపం ఇలా మోరల్ సపోర్ట్ లేని ఆడవాళ్ళ పరిస్థితి ఏంటో..!" అని అంది…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 5

ఆరటి చెట్టుని చూస్తూ.. అయ్యో శుభకార్యం కోసం వెళ్తుంటే ఒకటే కాపు కాసే అరటి చెట్టు కనిపించింది ఏంటి..! ఒంటికన్ను ఉన్న మనిషి,ఒక బిడ్డ ఉన్న తల్లి,ఒకటే కాపు కాసే అరటి చెట్టు ఆ శుభం కదా...! అని నిష్ఠూరంగా అనుకొని అక్కడే కూర్చుని మళ్లీ డబ్బాలో ఉన్న కాసిన్ని…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 4

"నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో గేదెలు ఉండేవి కదా అమ్మ..?" అని అంది చీర కొంగుతో కళ్ళు తుడుచుకొని తల్లిని చూస్తూ శైలు."హ.. ఉండేవి.. కానీ నేను అడిగింది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి..? భోజనాల దగ్గర నువ్వు కనిపించలేదు అంటే నువ్వు భోజనం చేయలేదా..!" అని అంది…

0
Read Episode →