New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

కలియుగ మ(మా)యసభ – 22

డిన్నర్ కంప్లీట్ చేసి వీళ్ళు ఇంటికి వెళ్లేసరికి రూమ్లో లైట్ ఆఫ్ చేసి పడుకున్నారు పద్మ దంపతులు.శైలు సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళింది శ్రీపాద మెయిన్ డోర్ లాక్ చేసి అసలు మాత ఏం వండిందో అని కిచెన్లోకి వెళ్ళాడు.. అన్నం వండింది వండినట్టే ఉంది ఒక చిన్న…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 21

"నన్ను మోటివేట్ చేయలేవు అని నేను ఎప్పుడు చెప్పాను నీకు.. నువ్వు నన్ను మోటివేట్ చేయకపోతే ఇంత ప్రశాంతంగా ఇంకో సంవత్సరంలో పుష్కరం పూర్తి అవుతున్న మన మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండేది కాదు." అని అంది చిరునవ్వుతో శైలు."ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మంది మనల్ని ఊబిలోకి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు..…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 20

"మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా.. ఇంట్లో ఆడవాళ్లు అన్నాక సవా లక్ష గొడవలు జరుగుతాయి, అందులోకి మీ మగవాళ్ళు ఎందుకు తలదూరుస్తారు. చిన్నగా ఉన్నదాన్ని చిలికి చిలికి గాలి వాన చేసి ఒక కురుక్షేత్ర యుద్ధమే జరిగేలా చేస్తారు." అని అంది ఏడుస్తూ శైలు."రాయితో కట్టిన గోడ అయితే…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 19

అవి ఏవి పట్టించుకోని శ్రీపాద.."పనిచేస్తే కాళ్లు చేతులు నొప్పులు పుడతాయి, గుంజుతాయి మరి కోడల్ని పట్టుకొని మంచి చెడు ఆలోచించకుండా తిడుతుంటే నోరు నొప్పి పుట్టదా..!పాపం దానికి మాత్రం అలుపు రాదా...!" అని అన్నాడు శ్రీపాద ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేని కళ్ళతో తల్లిని చూస్తూ."చూస్తున్నాను రా.. దాన్ని నేను ఏమీ…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 18

ఆరోజు రాత్రి లాహిరి శౌర్యతో పాటు భోజనం చేసి శౌర్య పక్కనే పడుకుంది, ఎందుకంటే..!లహరికి ఊహ తెలిసే సరికి కస్తూరికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయింది సెకండ్ ప్రేగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వల్ల బిడ్డ కడుపులోనే చచ్చిపోవడం వల్ల. కాబట్టి శౌర్య లహరిని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడలేదు శౌర్య…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 17

"ఓకే అక్కతో నన్ను పోల్చకూడదు మరి చెల్లెలి శ్రీమంతంకి రాని అన్నయ్యని ఏం చేయాలి." అని అంది కన్నీళ్లని తుడుచుకుంటూ లహరి.అప్పటికే చెమ్మగిల్లిన కళ్ళతో శౌర్య మాటలని వింటున్నా కౌసల్య కడుపుతో ఉన్న పిల్లని బాధ పెట్టకూడదు అని మనసులో అనుకుంటూ కళ్ళు తుడుచుకొని వచ్చి.." వంద గుంజీలు తీయమను…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 16

శౌర్య అను ముందు గన్ పెట్టాక అనుకి ఏమీ కాదు అని శౌర్య ధైర్యం చెప్పగానే తన హ్యాండ్ బ్యాగ్ లో గన్ పెట్టుకోవడం గుర్తు తెచ్చుకొని.. స్టాఫ్ రూమ్ లోకి వచ్చిన అనుని చూసి చుట్టూ అంత గమనించి సైగ చేసింది బ్యాగ్ ఇవ్వు అన్నట్టుగా వేద.అను వేద…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 15

తన కొడుకుని మార్చింది,తన కొడుకుని తనకి కాకుండా చేసింది అని మనసులో నాటుకుపోయిన్న పద్మ.."చూసావా అక్క నంగనాచి తుంగ బుర్రల చేసేవి అన్ని చేసి ఇప్పుడు తలదించుకొని ఎంత బాగా వెళుతుందో..ఎవరైనా చూస్తే ఇది ఎంత అమాయకురాలో అనుకుంటారు.పులిలా ఉండే నా కొడుకుని పిల్లిలా దాని వెనక తిప్పుకుంటుంది టక్కులాడి."…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 14

"ఒరేయ్ అవేం మాటలు రా.. అమ్మ చెప్తుంది కూడా నీ గురించే కదా,నీ మంచి గురించి ఆలోచించే కదా.." అని అంది శోభ శ్రీపాదని చూస్తూ."నేను మాట్లాడుతుంది మా అమ్మతో పెద్దమ్మా నీతో కాదు.." అని అన్నాడు ఇంక నువ్వు ఆపు అన్నట్టుగా శోభాని చూస్తూ శ్రీపాద.. తనకి తెలుసు…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 13

వేద స్కూటీ కనిపించేంతవరకు అక్కడే ఉండి ఆ స్కూటీ వెళ్ళిపోగానే తను కూడా కార్ స్టార్ట్ చేసి ఇంటి వైపు వెళ్లాడు అను కేస్ గురించి ఆలోచిస్తూ శౌర్య.శ్రీపాద శైలుని తీసుకొని ఇంట్లోకి వచ్చేసరికి శ్రీపాద గారి అమ్మగారు పద్మ వాళ్ళ అక్క శోభతో కలిసి ఏదో మాట్లాడుతూ ఉంది.చిరునవ్వుతో…

0
Read Episode →