New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రొమాంటిక్ బీస్ట్ – 13

రొమాంటిక్ బీస్ట్ – 13

డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్లి చూసేసరికి అమూల్య బెడ్ మీద ఒక పక్కకి ముడుచుకొని పడుకోవడం చూసి ఇదేంటి నా రూంలో పడుకుంది కొంపతీసి మాకు పెళ్లి అయిపోయిందా అంటే ఇప్పుడు ఇది నా పెళ్ళామే నా పెళ్ళాన్ని నేను ఏమైనా చేసుకోవచ్చు అస్సలు తప్పులేదు అనుకుంటూ మంచం మీద చేరిపోయి అమూల్య నడుము చుట్టూ చేతులు వేసి తనని తనకి దగ్గరగా లాక్కున్నాడు రుద్ర  మంచి నిద్ర లో ఉన్న అమూల్య కి అస్సలు ఏ మాత్రం తెలియడం లేదు రుద్ర తన రూమ్ లోకి రావడం తన…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay