అప్పటికే తన షెడ్యూల్ మొత్తం ప్రిపేర్ చేసేసి ఉంచడంతో ఇక మీటింగ్స్ అన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఆరోజు మొత్తం బిజీబిజీగా గడిపేసాడు రుద్ర ఇక ముందు రోజులా కాకుండా తలుపులు గట్టిగా లాక్ చేసి బయట నుంచి ఓపెన్ చేయడానికి స్కోప్ లేకుండా చేసి అప్పుడు హాయిగా మంచం మీద పడుకుంది ఇక రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆరోజు కూడా లేట్ అవ్వడంతో తినేసి ముందుగా అమూల్య రూమ్ దగ్గరికి వెళ్ళాడు అమూల్య రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత…